
| ←TET Paper 2 | TET Mock Test→ |
51) ‘మేడారం’లో జరిగే జాతర ఏమిటి?
A) నాగోబా
B) సమ్మక్క సారలమ్మ
C) కురుమూర్తి
D) గంగమ్మ
52) బతుకమ్మ పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు?
A) ఆశ్వయుజ
B) కార్తీక
C) మాఘ
D) వైశాఖ
53) చెరబండరాజు అసలు పేరు ఏమిటి?
A) భైరవయ్య
B) బద్దం భాస్కరరెడ్డి
C) యాదవరెడ్డి
D) నిఖిలేశ్వర్
54) టి. కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి?
A) తొక్కుడు బండ
B) శబ్నం
C) జీవనయాత్ర
D) కౌముది