TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

30. ఒక శంఖువు, ఒక స్థూపములో అంతర్లిఖితమైనది. అప్పుడు వాటి యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత ?
(A) 1:3
(B) 3:1
(C) 2:3
(D) 3:2

View Answer
(A) 1:3

31. The present ages of two persons A, B are in the ratio 14 : 17. Then ages after six years from now will be in the ratio of 17: 20. Then what is the age of ‘A’ at present ?
(A) 28
(B) 34
(C) 38
(D) 42

View Answer
(A) 28

31. A, B ల యొక్క ప్రస్తుత వయస్సులు 14 : 17 నిష్పత్తిలో ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత వారి వయస్సులు 17 : 20 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు ‘A’ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత ?
(A) 28
(B) 34
(C) 38
(D) 42

View Answer
(A) 28

32. Which of the following is not a measure of dispersion ?
(A) Range
(B) Standard deviation
(C) Lorentz curve
(D) Mode

View Answer
(D) Mode

32. ఈ క్రింది వాటిలో ఏది విస్తరణ కొలత కాదు ?
(A) వ్యాప్తి
(B) క్రమ విచలనము
(C) లారెంజ్ వక్రము
(D) బాహుళకము

View Answer
(D) బాహుళకము

33. If the length of a rectangle is increased by 25% and the width is decreased by 20%, then the area of new rectangle will be
(A) increases by 10%
(B) decreases by 20%
(C) increases by 25%
(D) remains the same

View Answer
(D) remains the same

33. ఒక ధీర్ఘ చతురస్రము యొక్క పొడవు 25% పెంచబడినది మరియు వెడల్పు 20% తగ్గించబడినది. అప్పుడు కొత్తగా ఏర్పడబోయే ధీర్ఘ చతురస్రము యొక్క వైశాల్యము __________
(A) 10% పెరుగుతుంది
(B) 20% తగ్గుతుంది
(C) 25% పెరుగుతుంది
(D) ఎటువంటి మార్పు ఉండదు

View Answer
(D) ఎటువంటి మార్పు ఉండదు

34. Choose the correct answer from the following statements :
(I) – Any two similar Triangles are congruent
(II) Any two congruent Triangles are similar
(A) both (I) and (II) are true
(B) both (I) and (II) are false
(C) (I) is true and (II) is false
(D) (I) is false and (II) is true

View Answer
(D) (I) is false and (II) is true

34. ఈ క్రింది ప్రవచనములలో సరైనదానిని ఎంచుకోండి ::
(I) ఏవైనా రెండు సజాతీయ త్రిభుజాలు సర్వసమానాలు
(II) ఏవైనా రెండు సర్వసమాన త్రిభుజాలు సజాతీయాలు
(A) (I) మరియు (II) సత్యము
(B) (I) మరియు (II) అసత్యము
(C) (I) సత్యము మరియు (II) అసత్యము
(D) (I) అసత్యము మరియు (II) సత్యము

View Answer
(D) (I) అసత్యము మరియు (II) సత్యము

35. The radii of three concentric circles are in the ratio of 1: 3 : 4. Then the ratio of the area between the two inner circles to that between two outer circles will be ______
(A) 7:8
(B) 8:7
(C) 3:4
(D) 5:8

View Answer
(B) 8:7

35. మూడు ఏక కేంద్రీయ వృత్తాల వ్యాసార్థాలు 1:3 : 4 నిష్పత్తిలో ఉన్నాయి. అప్పుడు వాటి యొక్క రెండు లోపల వృత్తాలు మరియు రెండు బాహ్య వృత్తాల వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది ?
(A) 7:8
(B) 8:7
(C) 3:4
(D) 5:8

View Answer
(B) 8:7
Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!