TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

46. If xy =yx then the value of { \left( \frac { x }{ y } \right) }^{ \frac { x }{ y } } is ________
(A) { x }^{ \frac { x }{ y } +1 }
(B) { y }^{ \frac { x }{ y } +1 }
(C) { x }^{ \frac { x }{ y } -1 }
(D) { y }^{ \frac { x }{ y } -1 }

View Answer
(C) { x }^{ \frac { x }{ y } -1 }

Read the following and answer the questions from 47 to 50. Five persons are sitting in a row, one of the two persons at the extreme ends is tall and the other one is short. A weak person is sitting to the right of fair person. An intelligent person who is to the left of short person and fair person is sitting between tall and weak persons.
ఈ క్రింది పేరాను చదివి 47 నుండి 50 ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. ఐదుగురు వ్యక్తులు ఒక వరుసలో కూర్చున్నారు. ఇద్దరు చెరి ఒక వైపు చివర కూర్చున్న వాళ్ళలో ఒకరు పొడవు మరియు ఇకొకరు పొట్టి. ఒక బలహీనమైన వ్యక్తి, అందంగా కనబడే వ్యక్తికి కుడివైపు ఉన్నాడు. ఒక తెలివైన వ్యక్తి పొట్టిగా ఉండే వ్యక్తికి ఎడమవైపు ఉన్నాడు, మరియు అందంగా ఉండే వ్యక్తి పొడవైన వ్యక్తి మరియు బలహీన వ్యక్తుల మధ్య ఉన్నాడు. .

47. Which person is sitting at middle ?
(A) short
(B) fair
(C) tall
(D) weak

View Answer
(D) weak

47. ఏ వ్యక్తి మధ్యలో కూర్చున్నారు ? అంది
(A) పొట్టి
(B) అందమైన
(C) పొడవైన
(D) బలహీన

View Answer
(D) బలహీన

48. What is the position of intelligent person when we count from right ?
(A) second
(B) first
(c) third
(D) fourth

View Answer
(A) second

48. కుడివైపు నుండి లెక్కించినచో, తెలివైన వ్యక్తి యొక్క స్థానము ఏది ?
(A) రెండవ
(B) మొదటి
(C) మూడవ
(D) నాలుగవ

View Answer
(A) రెండవ

49. Who sits to the left of fair person?
(A) tall
(B) weak
(c) short
(D) intelligent

View Answer
(A) tall

49. అందమైన వ్యక్తికి ఎవరు ఎడమవైపు ఉన్నారు ?
(A) పొడవైన వ్యక్తి
(B) బలహీన వ్యక్తి
(C) పొట్టి
(D) తెలివైన

View Answer
(A) పొడవైన వ్యక్తి

50. Who is to the left of weak person ?
(A) fair
(B) tall
(C) intelligent
(D) short

View Answer
(A) fair

50. బలహీన వ్యక్తికి ఎడమవైపు ఎవరు ఉన్నారు ?
(A) అందమైన
(B) పొడవైన
(C) తెలివైన
(D) పొట్టి

View Answer
(A) fair
Spread the love

Leave a Comment

Solve : *
20 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!