10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

10th Class biology Chapter wise Important bit bank Bits in Telugu medium. 10th Class Biological Science Chapter wise bit bank for Tenth Class (Telugu Medium students) Natural Sciences Nutrition, The circulatory system, Respiration, Transportation, The circulatory system, Reproduction, Our environment, Natural resources Important Bits. Reproduction in Plants Blood And Its Components Blood Groups and 10th Class Biological Science Important Bits for Telugu Medium Students. This study material will useful a lot. This study material contains chapter wise important bits for 10th class students as well as all competitive exams like POLYCET, APRJC GURUKULAM, DEECET.

10 BIOLOGY mcq bits for all competitive exams

10వ తరగతి
జీవశాస్త్రం
పోషణ

1. ఆక్సిజన్ కనుగొన్నది _______ (1774), పేరు పెట్టింది ______ (1775).

View Answer
ప్రీస్టే, లెవోయిజర్

2. కిరణజన్యసంయోగక్రియను సూచించే సమీకరణం ప్రతిపాదించింది __________ (1931).

View Answer
వాన్ నీల్

3. క్లోరోఫిల్ ‘ఎ’ వర్ణదం _________ రంగు లోను, క్లోరోఫిల్ ‘బి ________ రంగు లోను ఉంటుంది.

View Answer
ఆకుపచ్చ, పసుపు

4. ___________ (1817) క్లో రొఫిల్ ను కనుగొనారు.

View Answer
పెల్లిటియర్, కావెన్డ్

5. కర్బన స్థాపన ఎక్కువగా ________ వలన జరుగుతుంది.

View Answer
ప్లవకాల

6. ___________ (1779) కాంతి సమక్షం లోనే మొక్కలు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అని తెలియ జేసాడు.

View Answer
జాస్ ఇంజిన్ హౌజ్

7. _________ (ప్రోటీన్ లోపం), మెరాస్మస్ (ప్రోటీన్, కెలరీ పోషకాహార లోపంవలన వచ్చే వ్యాధులు.

View Answer
క్వాషియోర్కర్

8. కస్కుటా (పత్ర రహిత పరాన్న జీవ మొక్క) ______ ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. .

View Answer
చూషకాల

9. 6Co2+12H2O ———–>  ____________

View Answer
C6H12O6 +6H2O+602

10. గరిష్ట కిరణజన్యసంయోగక్రియా స్థానం కనుగొన్నది ____________

View Answer
ఎంగళ్ మెన్.

11. కాంతి విశ్లేషణ లో ఆక్సిజన్ నీటి విచ్చిత్తి ద్వారా ఏర్పడునని __________ నిరూపించెను.

View Answer
రాబర్ట్ హిల్

12. RUBP అనగా ______________.

View Answer
రిబ్యులోజ్ బై పాస్ఫేట్.

13. కాంతిచర్య ________ నందు, నిష్కాంతి చర్య ________ నందు జరుగును.

View Answer
గ్రానా, స్టోమా

14. ప్రతీ గ్రామ్ నందు 250-400 వర్ణద అణువులు కలసి _____________ ను ఏర్పరుస్తా యి

View Answer
కాంతి శోషణ సముదాయం

15. కాంతి శక్తి ________ రూపం లో ప్రవహించును.

View Answer
ఫోటాన్

16. అమీబా ____________ ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది.

View Answer
మిధ్యాపాదం

17. క్లోమ రసం నందు ఉండే ఎంజైమ్ __________ మరియు ____________.

View Answer
లుట్రిప్సిన్, లైపేజ్

18. కొవ్వులను కాలేయం నుండి విడుదలయ్యే పైత్యరసం జీర్ణం చేసే క్రియను ___________ అంటారు.

View Answer
ఎమల్సీకరణం

19. నీటిలో కరిగే విటమిన్ లు _________ , కొవ్వులలో కరిగే విటమిన్ లు ___________.

View Answer
B&C, A,D,E & K

20. జీర్ణవ్యవస్థలో ఉండే బ్యా క్టీరియా విటమిన్ _________ (సైనకోబాలమిన్) ను సంశ్లేషిస్తుంది.

View Answer
B12

21. విటమిన్ ________ (థయమిన్) లోపం వలన బెరిబెరి వ్యాధి వచ్చును.

View Answer
B1

22. విటమిన్ C (ఆస్కార్బిక్ ఆమ్లo) లోపం వలన _________ వ్యాధి వచ్చును.

View Answer
స్కార్వీ

23. ___________ వ్యాధి విటమిన్ D (కాల్సిఫెరాల్) లోపం వలన వచ్చును.

View Answer
రికెట్స్

24. రేచీకటి, జీరాప్తాల్మియా రాకుండా __________ (రెటినాల్) నిరోధించును.

View Answer
విటమిన్ A

25. వంధ్యత్వ సమస్యలను ____________ (టోకోఫెరాల్) తీసుకొనుట ద్వారా ఎదుర్కొనవచ్చు.

View Answer
విటమిన్ E
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
25 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!