![]()
TS TET Paper 1 Language 1 Telugu Previous Papers with Answers – 8th Jan 2025 Shift 1
The TS TET Paper 1 Language 1 Telugu exam held on 8 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Language 1 Telugu is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.
In this post, you can download the TS TET Paper 1 Language 1 Telugu question paper 8 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.
| ←TET Paper 1 | TET Mock Test→ |
TS TET
PAPER 1
8th January 2025 Shift 1
Previous Papers
Language 1 Telugu
31) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
దుర్మార్గుని స్నేహాన్ని కవి దేనితో పోల్చాడు?
32) మొదట ఇంపుగా ఉండి చివరకు తప్పులు వెతుకుట ఎవరి లక్షణం?
33) ‘నెపము’ అర్థం ఏమిటి?
34)ఈ పద్యం ఏ శతకం లోనిది?
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనే సామెత తెలుగు భాష ప్రాశస్త్యాన్ని, తెలుగు వారి గృహధర్మాన్ని వెల్లడిస్తోంది. ఆమెత అంటే విందు. విందు భౌతిక సుఖాన్నిస్తుంది. సామెత మానసికానందాన్ని కల్గిస్తుంది. శరీరానికి పుష్టి, మనస్సుకు తుష్టి ఉన్నప్పుడు మనిషి చేసే కార్యాలన్నీ ఫలిస్తాయి.
అనుభవానికి వ్యాప్తి ఉంది. గంధానికీ, గాలికీ, నీటికీ వ్యాప్తి ఉంది. వాటిని ఒక దగ్గరగా కూర్చితే సామెత అవుతుంది. అంటే అనుభవసారమే సామెత. ప్రాచీన భారతీయ వాఙ్మయమంతా సామెతల మయం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు సామెతల ద్వారా అందచందాల్ని సంతరించుకున్నాయి.
సంస్కృత సామ్య శబ్దం అసాధురూపం సామ్యత అని, సామ్యతే సామెతగా మారిందని అంటారు. సామెతకు సంస్కృతంలో లోకోక్తి, సూక్తి, సుభాషితం అనే పేర్లు ఉన్నాయి.

‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనేది…?
36) ‘ఆమెత’ అంటే ఏమిటి?
37) మానసికానందాన్ని కల్గించేది ఏది?
38) సామెత ఎలా పుడ్తుంది?
39) ‘తనర్చు’ అనే పదానికి అర్థం ఏమిటి?
40) ‘జీమూతం, వారిదం’ అనే పర్యాయపదాలు కల్గిన పదం ఏది?
Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |