![]()
TS TET Paper 1 Mathematics Previous Papers with Answers – 8th Jan 2025 Shift 1
The TS TET Paper 1 Mathematics exam held on 8 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Mathematics is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.
In this post, you can download the TS TET Paper 1 Mathematics question paper 8 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.
| ←TET Paper 1 | TET Mock Test→ |
TS TET
PAPER 1
8th January 2025 Shift 1
Previous Papers
Mathematics
91) Which of the following is a non-terminating recurring decimal?
క్రింది వాటిలో అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం ఏది?
క్రింది వాటిలో అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం ఏది?
92) If 3600 =\( 2^{x} \times 3^{y} \times 5^{z},\ \text{then } \frac{xy + yz + zx}{x + y + 2z} \)=
3600 =\( 2^{x} \times 3^{y} \times 5^{z} \text{అయితే } \frac{xy + yz + zx}{x + y + 2z} \)=
3600 =\( 2^{x} \times 3^{y} \times 5^{z} \text{అయితే } \frac{xy + yz + zx}{x + y + 2z} \)=
93) Five years ago sum of the ages of Anitha and Sunitha is 42 years. Anitha is elder than Sunitha by 4 years. The ratio of present ages of Anitha and Sunitha is
ఐదు సంవత్సరాల క్రితం అనిత మరియు సునితల వయస్సుల మొత్తము 42 సంవత్సరాలు. సునిత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునితల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి
ఐదు సంవత్సరాల క్రితం అనిత మరియు సునితల వయస్సుల మొత్తము 42 సంవత్సరాలు. సునిత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునితల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి
94) If cost of 5\( \left( \frac{1}{4} \right) \) dozens of apples is ₹1386, then the cost of 9 apples is
5\( \left( \frac{1}{4} \right) \) డజన్ల ఆపిల్ పండ్ల ధర ₹1386 అయితే, 9 ఆపిల్ పండ్ల ధర
5\( \left( \frac{1}{4} \right) \) డజన్ల ఆపిల్ పండ్ల ధర ₹1386 అయితే, 9 ఆపిల్ పండ్ల ధర
95) \( \frac{(0.2)^2 + (0.3)^2 + (0.4)^2}{(0.5)^2} = \)
96) Which of the following is correct?
క్రింది వానిలో ఏది సరైనది?
క్రింది వానిలో ఏది సరైనది?
97) Avani purchased a watch for ₹600 and sold it to Vikas at a gain of \( 6\,\frac{1}{2}\% \). Vikas sold it to Ashok at a gain of 15%. The amount paid by Ashok is
అవని ఒక గడియారాన్ని 7600లకు కొని, వికాస్ కు \( 6\,\frac{1}{2}\% \) లాభానికి అమ్మెను. వికాస్ ఆ గడియారాన్ని 15% లాభంతో అశోక్కు అమ్మెను. అశోక్ చెల్లించిన మొత్తము
అవని ఒక గడియారాన్ని 7600లకు కొని, వికాస్ కు \( 6\,\frac{1}{2}\% \) లాభానికి అమ్మెను. వికాస్ ఆ గడియారాన్ని 15% లాభంతో అశోక్కు అమ్మెను. అశోక్ చెల్లించిన మొత్తము
98) Which of the following measures CANNOT form a triangle?
కింది కొలతలలో ఏది త్రిభుజాన్ని ఏర్పరచదు?
కింది కొలతలలో ఏది త్రిభుజాన్ని ఏర్పరచదు?
99) In a triangle, the height is double the base and its area is 576 sq.cm. Then, it's height (in cm) is
ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి రెండు రెట్లు ఉంది. ఆ త్రిభుజ వైశాల్యం 576 చ.సెం.మీ. అయిన, ఆ త్రిభుజం ఎత్తు(సెం.మీ.లలో)
ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి రెండు రెట్లు ఉంది. ఆ త్రిభుజ వైశాల్యం 576 చ.సెం.మీ. అయిన, ఆ త్రిభుజం ఎత్తు(సెం.మీ.లలో)
100) What does the height of the longest bar in the bar graph give?
కమ్మీ రేఖా చిత్రంలో అతి పొడవైన కమ్మీ యొక్క ఎత్తు దేనిని సూచిస్తుంది?
కమ్మీ రేఖా చిత్రంలో అతి పొడవైన కమ్మీ యొక్క ఎత్తు దేనిని సూచిస్తుంది?
Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |