![]()
TS TET Paper 1 Environmental Studies (EVS) Previous Papers with Answers – 8th Jan 2025 Shift 1
The TS TET Paper 1 Environmental Studies (EVS) exam held on 8 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Environmental Studies (EVS) is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.
In this post, you can download the TS TET Paper 1 Environmental Studies (EVS) question paper 8 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.
| ←TET Paper 1 | TET Mock Test→ |
TS TET
PAPER 1
8th January 2025 Shift 1
Previous Papers
Environmental Studies (EVS)
121) Generally, junk food contains high levels of
సాధారణంగా, జంక్ ఫుడ్ అధిక స్థాయిలో ఉండేవి
సాధారణంగా, జంక్ ఫుడ్ అధిక స్థాయిలో ఉండేవి
122) Ramu added dilute iodine solution to a food item, and it turned dark blue or black. What does this indicate about that food item?
రాము సజల అయోడిన్ ద్రావణాన్ని ఒక ఆహార పదార్థానికి కలిపాడు, అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగు లోకి మారింది. ఆ ఆహార పదార్థం గురించి ఇది ఏమి సూచిస్తుంది?
రాము సజల అయోడిన్ ద్రావణాన్ని ఒక ఆహార పదార్థానికి కలిపాడు, అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగు లోకి మారింది. ఆ ఆహార పదార్థం గురించి ఇది ఏమి సూచిస్తుంది?
123) The antibacterial drug penicillin is derived from
యాంటీ బాక్టీరియల్ డ్రగ్ పెన్సిలిన్ దీని నుండి సంగ్రహించబడింది
యాంటీ బాక్టీరియల్ డ్రగ్ పెన్సిలిన్ దీని నుండి సంగ్రహించబడింది
124) Identify the insect that ants nurture for honeydew:
తేనె కోసం చీమలు పెంచే కీటకాన్ని గుర్తించండి:
తేనె కోసం చీమలు పెంచే కీటకాన్ని గుర్తించండి:
125) Identify the correct pair of seed and its method of dispersal:
విత్తనం మరియు దాని వ్యాప్తి పద్ధతి గురించిన సరైన జతను గుర్తించండి:
విత్తనం మరియు దాని వ్యాప్తి పద్ధతి గురించిన సరైన జతను గుర్తించండి:
126) Identify the correct set of basic gases found in air
గాలిలో ఉండే మౌలిక వాయువుల యొక్క సరైన సెట్‌ను గుర్తించండి
గాలిలో ఉండే మౌలిక వాయువుల యొక్క సరైన సెట్‌ను గుర్తించండి
127) Choose the correct set of renewable energy resources among the following:
కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరుల సరైన సెట్‌ను ఎంచుకోండి:
కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరుల సరైన సెట్‌ను ఎంచుకోండి:
128) The full form of CETP in the context of wastewater management is
మురుగునీటి నిర్వహణ సందర్భంలో CETP యొక్క పూర్తి రూపం
మురుగునీటి నిర్వహణ సందర్భంలో CETP యొక్క పూర్తి రూపం
129) The system responsible for the movement of organs in a human body
మానవ శరీరంలోని అవయవాల కదలికకు బాధ్యత వహించే వ్యవస్థ
మానవ శరీరంలోని అవయవాల కదలికకు బాధ్యత వహించే వ్యవస్థ
130) Read the following statements and choose the correct answer
కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి
Statement I : Brush the teeth of the upper jaw in downward motion and lower jaw in an upward motion.
వ్యాఖ్య I : పై దవడ యొక్క దంతాలను క్రిందివైపుకు, క్రింది దవడ యొక్క దంతాలను పైవైపుకు బ్రష్ చేయాలి.
Statement II : If we do not brush teeth we cannot eat solid foods.
వ్యాఖ్య II : పళ్ళు తోముకోకపోతే మనం ఘన ఆహారాన్ని తినలేము.

Your Score: 0 / 0
| ←TET Paper 1 | TET Mock Test→ |