TS TET Environmental Studies (EVS) 8 Jan 2025 Shift 1 Solved Paper

Loading

131) Read the following statements and choose the correct answer:
కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
Statement A : The doctor who treats diseases of the digestive system is called a gastroenterologist.
వ్యాఖ్య A : జీర్ణవ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు.
Statement B : Food stays 3 to 5 hours in the small intestine for digestion.
వ్యాఖ్య B : ఆహారం జీర్ణమవ్వడానికి చిన్న ప్రేగులలో 3 నుండి 5 గంటలు ఉంటుంది.
Statement C : The food is digested more quickly in the stomach than when placed outside the body.
వ్యాఖ్య C : ఆహారం శరీరం వెలుపల ఉంచిన దానికంటే కడుపులో త్వరగా జీర్ణమవుతుంది.

A) All statements are true.
అన్ని వ్యాఖ్యలు సత్యం.

B) Only Statements A and B are true
A మరియు B వ్యాఖ్యలు మాత్రమే సత్యం.

C) Only Statements A and C are true.
A మరియు C వ్యాఖ్యలు మాత్రమే సత్యం.

D) Only Statements B and C are true.
B మరియు C వ్యాఖ్యలు మాత్రమే సత్యం.

View Answer

B) Only Statements A and B are true
A మరియు B వ్యాఖ్యలు మాత్రమే సత్యం.
132) After fertilization, the seeds develop from the ovule, and the ovary of the flower usually develops into a:
ఫలదీకరణం తరువాత, అండాలు విత్తనాలుగా, పుష్పంలోని అండాశయం సాధారణంగా దీనిగా అభివృద్ధి చెందుతుంది

A) Leaf
ఆకు

B) Stem
కాండం

C) Flower
పుష్పం

D) Fruit
పండు

View Answer

D) Fruit
పండు
133) The Earth takes a day to complete one rotation. Then the time taken by the earth to cover '82' longitudes is
భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది . '82' రేఖాంశాలను కవర్ చేయడానికి భూమికి పట్టే సమయం

A) 12 hours 18 minutes

B) 5 hours 28 minutes

C) 18 hours 24 minutes

D) 6 hours 28 minutes

View Answer

B) 5 hours 28 minutes
134) One among the following statements best describes the term “Condensation”
కింది వాటిలో “ద్రవీభవనం” అనే పదాన్ని ఉత్తమంగా ఈ స్టేట్మెంట్ వివరిస్తుంది

A) The process of change of water into water vapour
నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ

B) The amount of invisible water vapour present in the atmosphere
వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి పరిమాణం

C) Transporting of water from the atmosphere to the surface of the earth
వాతవరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరుట

D) The process in which the water vapour changes into water
నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ

View Answer

D) The process in which the water vapour changes into water
నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ
135) These forests grow in the regions where it rains only for some months and is warm and dry for most of the year
సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా,వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి

A) Tropical Evergreen Forest
ఉష్ణమండల సతత హరిత అడవులు

B) Coniferous Forests
శృంగాకారపు అడవులు

C) The Deciduous Forests
ఆకురాల్చే అడవులు

D) Thorny Forests
ముళ్ల అడవులు

View Answer

C) The Deciduous Forests
ఆకురాల్చే అడవులు
136) This mineral comes in thin layers and is a non-conductor of electricity and heat
ఈ ఖనిజం పలుచని పొరలలో లభిస్తుంది మరియు ఇది విద్యుత్ మరియు వేడి నిరోధకం

A) Mica
మైకా

B) Manganese
మాంగనీస్

C) Bauxite
బాక్సైట్

D) Iron-ore
ఇనుప ఖనిజం

View Answer

A) Mica
మైకా
137) The Constitution of India vests all the executive powers of the state Government in the hands of
భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలను వీరి చేతిలో ఉంచింది

A) The Chief Minister
ముఖ్యమంత్రి

B) The Governor
గవర్నర్

C) The Council of Ministers
మంత్రి మండలి

D) The Chief Secretary
ప్రధాన కార్యదర్శి

View Answer

B) The Governor
గవర్నర్
138) Identify the INCORRECT statement regarding the impact of Technology in Agriculture'
వ్యవసాయంలో సాంకేతికత ప్రభావం గురించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి

A) Using of technology in Agriculture helped the farmers to produce more food grains
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన, రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయసాగారు

B) The use of technology has not reduced the usage of manpower
సాంకేతికత వినియోగం మానవశక్తి వినియోగాన్ని తగ్గించలేదు

C) With the usage of technology in agriculture, the farmers began to cultivate their farms twice or thrice a year
వ్యవసాయంలో సాంకేతికత వినియోగించడం వలన, రైతులు తమ పొలాలలో సంవత్సరానికి రెండు లేదా మూడు పంటలను సాగుచేయడం ప్రారంభించారు.

D) The use of technology has changed the nature of work done by the agricultural labourers
సాంకేతికత వినియోగం వ్యవసాయ కూలీలు చేసే పనుల స్వభావాన్ని మార్చి వేసింది

View Answer

B) The use of technology has not reduced the usage of manpower
సాంకేతికత వినియోగం మానవశక్తి వినియోగాన్ని తగ్గించలేదు
139) This independent institution supervises the expenditure of the Government in India
ఈ స్వతంత్ర సంస్థ, భారతదేశంలో ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది

A) NITI Aayog
NITI ఆయోగ్

B) Comptroller and Auditory General
కంస్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్

C) Finance Commission
ఫైనాన్స్ కమిషన్

D) Attorney General
అటార్నీ జనరల్

View Answer

B) Comptroller and Auditory General
కంస్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
140) This formed the foundation for India's Democracy
భారత దేశ ప్రజాస్వామ్యానికి ఇది పునాదిగా నిలిచింది

A) The Values that inspired and guided the freedom struggle
స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలు

B) The values that were adapted from the American Constitution
అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించిన విలువలు

C) The ideals like liberalism and authoritarianism
ఉదారవాదం మరియు అధికారవాదం వంటి ఆదర్శాలు

D) The directive principles of State Policy adapted from Irish Constitution
ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించబడిన ఆదేశిక సూత్రాలు

View Answer

A) The Values that inspired and guided the freedom struggle
స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలు
Your Score: 0 / 0
←TET Paper 1 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!