TS TET Environmental Studies (EVS) 9 Jan 2025 Shift 1 Solved Paper

Loading

TS TET Paper 1 Environmental Studies (EVS) Previous Papers with Answers – 9th Jan 2025 Shift 1

The TS TET Paper 1 Environmental Studies (EVS) exam held on 9 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Environmental Studies (EVS) is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.

In this post, you can download the TS TET Paper 1 Environmental Studies (EVS) question paper 9 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.

←TET Paper 1 TET Mock Test→


TS TET
PAPER 1
9th January 2025 Shift 1
Previous Papers
Environmental Studies (EVS)

121) Identify from the following, the food item that is made of ingredients from both plants and animals
కింది వాటిలో, మొక్కలు మరియు జంతువులు రెండింటి నుండి తయారయ్యే ఆహార పదార్థాన్ని గుర్తించండి

A) Pizza
పిజ్జా

B) Dhokla
ఢోక్లా

C) Potato fry
బంగాళదుంప వేపుడు

D) Chole
చోలే

View Answer

A) Pizza
పిజ్జా
122) The vitamin mainly helps the body fight against many diseases and strengthen the immune system
శరీరానికి అనేక వ్యాధులతో పోరాడడానికి మరియు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రధానంగా సహాయపడే విటమిన్

A) Vitamin A

B) Vitamin E

C) Vitamin C

D) Vitamin K

View Answer

C) Vitamin C
123) Identify the substance used to prepare “Apis tincture” in homeopathy:
హోమియోపతిలో “ఎపిస్ టింక్చర్”ను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని గుర్తించండి:

A) Snake venom
పాము విషం

B) Honeybee venom
తేనెటీగ విషం

C) Spider venom
సాలెపురుగు విషం

D) Plant extracts
మొక్కల సారం

View Answer

B) Honeybee venom
తేనెటీగ విషం
124) Identify the animal that sometimes forgets the place where it stored the food it collects:
కొన్నిసార్లు తను సేకరించిన ఆహారాన్ని నిల్వ చేసిన స్థలాన్ని మరచిపోయే జంతువును గుర్తించండి:

A) Elephant
ఏనుగు

B) Bear
ఎలుగుబంటి

C) Rabbit
కుందేలు

D) Squirrel
ఉడుత

View Answer

D) Squirrel
ఉడుత
125) Among the following, the flower contains all four main floral parts: sepals, petals, stamens, and carpels is
కింది వాటిలో, నాలుగు ప్రధాన పుష్ప భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి మరియు అండకోశాలు కలిగి ఉన్న పుష్పం:

A) Cucumber
దోసకాయ

B) Bottle gourd
సొరకాయ

C) Papaya
బొప్పాయి

D) Ipomoea
ఇపోమియా

View Answer

D) Ipomoea
ఇపోమియా
126) Reducing the emmisions of carbon dioxide helps mitigate the greenhouse effect by:
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇలా సహాయపడుతుంది

A) Increasing the amount of heat trapped in the atmosphere, raising global temperatures.
వాతావరణంలో చిక్కుకున్న వేడిని పెంచడం, భౌగోళిక ఉష్ణోగ్రతలను పెంచడం.

B) Decreasing the amount of sunlight reaching the Earth, cooling the planet.
భూమికి చేరే సూర్యకాంతి పరిమాణాన్ని తగ్గించడం, భూగ్రహాన్ని చల్లబరచడం.

C) Reducing the amount of heat trapped by the atmosphere, lowering global temperatures.
వాతావరణంలో చిక్కుకున్న వేడిని తగ్గించడం, భౌగోళిక ఉష్ణోగ్రతలను తగ్గించడం.

D) Increasing the concentration of oxygen in the atmosphere, improving air quality.
వాతావరణంలో ఆక్సిజన్ గాఢతను పెంచడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం.

View Answer

C) Reducing the amount of heat trapped by the atmosphere, lowering global temperatures.
వాతావరణంలో చిక్కుకున్న వేడిని తగ్గించడం, భౌగోళిక ఉష్ణోగ్రతలను తగ్గించడం.
127) A farmer wants to adapt an eco-friendly method to power based irrigation systems on his farm.Which renewable energy source could be the best option for him?
ఒక రైతు తన పొలంలోని విద్యుత్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలకు పర్యావరణ అనుకూల పద్ధతిని ఉపయోగించాలనుకుంటున్నాడు.ఏ పునరుత్పాదక ఇంధన వనరు అతనికి ఉత్తమ ఎంపికగా ఉంటుంది?

A) Solar power
సౌర శక్తి

B) Wind power
పవన శక్తి

C) Biomass
బయోమాస్

D) Hydropower
జలశక్తి

View Answer

A) Solar power
సౌర శక్తి
128) Identify the water pollutants among the following:
కింది వాటిలో నీటి కాలుష్య కారకాలను గుర్తించండి:

A) Oxygen
ఆక్సిజన్

B) Pesticides
పురుగుమందులు

C) Nitrogen
నత్రజని

D) Carbon dioxide
కార్బన్ డయాక్సైడ్

View Answer

B) Pesticides
పురుగుమందులు
129) The Father of India's White Revolution
భారతదేశపు శ్వేత విప్లవ పితామహుడు

A) Hiralal Chaudhuri
హీరాలాల్ చౌధురి

B) Verghese Kurien
వర్గీస్ కురియన్

C) Durgesh Patel
దుర్గేష్ పటేల్

D) M.S.Swaminathan
యం.ఎస్.స్వామినాథన్

View Answer

B) Verghese Kurien
వర్గీస్ కురియన్
130) This organ divides into two and opens into the lungs
ఈ అవయవం రెండుగా విడిపోయి ఊపిరితిత్తులలోకి తెరుచుకుంటుంది.

A) Esophagus
అన్నవాహిక

B) Diaphragm
డయాఫ్రం

C) Trachea
వాయునాళము

D) Larynx
స్వరపేటిక

View Answer

C) Trachea
వాయునాళము
Your Score: 0 / 0
←TET Paper 1 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!