131) The word “cranium” refers to this part of the body
“క్రేనియం” అనే పదం శరీరంలోని ఈ భాగాన్ని సూచిస్తుంది
A) The upper jawbone ఎగువ దవడ ఎముక
B) The rib cage ఉరః పంజరం
C) The vertebral column వెన్నుపాము
D) The skull that encases the brain మెదడును కప్పి ఉంచే పుర్రె
View Answer
D) The skull that encases the brain మెదడును కప్పి ఉంచే పుర్రె
132) The substance that causes spiciness in chilies is:
మిరపకాయలో కారాన్ని కలిగించే పదార్థం:
A) Capsaicin కాప్సిసిన్
B) Caffeine కెఫిన్
C) Glucose గ్లూకోజ్
D) Citric acid సిట్రిక్ ఆమ్లం
View Answer
A) Capsaicin కాప్సిసిన్
133) The trees that grow in the Evergreen forests are always green because
ఈ కారణం వలన సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి
A) The trees that grow in these forests have a very short period between shedding their leaves and regrowing of their leaves ఈ అడవులలో పెరిగే చెట్లు ఆకులను రాల్చటానికి, తిరిగి చిగుళ్లు తొడగటానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది
B) The trees that grow only in these forests do not shed their leaves at all ఈ అడవులలో పెరిగే చెట్లు ఆకులను అస్సలు రాల్చవు
C) These forests grow only in the areas of heavy rainfall throughout the year ఈ అడవులు ఏడాది పొడవునా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి
D) These trees have needle like leaves, even though they shed their leaves they look green ఈ చెట్లు సూది మొనలాంటి ఆకులను కలిగి ఉంటాయి కావున అవి ఆకులు రాలిపోయినప్పటికీ పచ్చగా కనిపిస్తాయి
View Answer
A) The trees that grow in these forests have a very short period between shedding their leaves and regrowing of their leaves ఈ అడవులలో పెరిగే చెట్లు ఆకులను రాల్చటానికి, తిరిగి చిగుళ్లు తొడగటానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది
134) Among the following, identify the statement which correctly describes the phrase “Contour lines”
కింది వాటిలో, “కాంటూర్ రేఖలను సరిగ్గా వివరించే స్టేట్ మెంట్ ను గుర్తించండి
A) If the contour lines are drawn closer in the map, they represent a gentle slope పటంలో కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే, అవి తక్కువ వాలుతో ఉందని అర్థం
B) Contours are the lines on the map joining the places of same width కాంటూర్ రేఖలు మ్యాప్లో ఒకే వెడల్పు తో ఉన్న స్థలాలను కలిపే రేఖలు
C) Contours are usually drawn at fixed intervals of 100m,150m and 200m కాంటూర్ రేఖలను సాధారణంగా 100మీ, 150మీ మరియు 200మీ నిర్ధారిత ఎత్తుల అంతరాలతో గీస్తారు
D) Contour lines give an indication of the slope of the land as well as the elevation above the sea level కాంటూర్ రేఖలు భూమి యొక్క వాలును అలాగే అవి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నవో సూచిస్తాయి

135) This plain in Europe stretches across several countries like Russia, Ukraine, Poland etc.
ఐరోపాలోని ఈ మైదానం రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ మొదలైన అనేక దేశాలలో విస్తరించి ఉంది
A) North European Plain ఉత్తర యూరోపియన్ మైదానం
B) Mid-Danube Plain మధ్య-డాన్యూబ్ మైదానం
C) Eastern European Plain తూర్పు యూరోపియన్ మైదానం
D) The Upper Thracian Plain ఎగువ థ్రేసియన్ మైదానం
View Answer
C) Eastern European Plain తూర్పు యూరోపియన్ మైదానం
136) In Europe “Gulf Stream” is called as
ఐరోపాలో “గల్ఫ్ స్ట్రీమ్” ను ఇలా అంటారు
A) South Atlantic Drift దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్
B) North Atlantic Drift ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
C) South Equatorial Current దక్షిణ ఈక్వటోరియల్ కరెంట్
D) North Equatorial Current ఉత్తర ఈక్వటోరియల్ కరెంట్
View Answer
B) North Atlantic Drift ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
137) In 2009, the Indian Parliament passed the “Right of Children to free and compulsory Education Act” in order to
2009లో, భారత పార్లమెంటు చేసిన “పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టం” దీనికొరకు ఉద్దేశించబడింది
A) Ensure that all children below the age of 14 years get quality education 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడం
B) Ensure that all children living in the rural areas only get quality education గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలందరికీ మాత్రమే నాణ్యమైన విద్య అందేలా చూడడం
C) Ensure that all children get quality education up to Secondary Level పిల్లలందరికీ మాధ్యమిక స్థాయి వరకు నాణ్యమైన విద్య అందేలా చూడడం
D) Ensure that all Physically Handicapped Children get quality education below the age of 18 years 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శారీరక వికలాంగ పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడం
View Answer
A) Ensure that all children below the age of 14 years get quality education 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడం
138) In India, the Prime Minister and his Council of Ministers have to quit when
భారతదేశంలో, ప్రధాన మంత్రి మరియు అతని మంత్రి మండలి ఈ సందర్భంలో నిష్క్రమించాలి.
A) The President of India asks the Prime Minister to resign భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని రాజీనామా చేయమని అడిగినప్పుడు
B) The majority of the Lok Sabha members say that they have “No Confidence” in the council of Ministers మెజారిటీ లోక్సభ సభ్యులు మంత్రి మండలి పై తమకు “విశ్వాసంలేదు” అని చెప్పినప్పుడు
C) They lose in the election in any one of the bye election conducted in any part of the country దేశంలోని ఏదైన ఒక ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలో వారు ఓడిపోయినప్పుడు
D) The Private Bill is not passed in either of the houses of the Parliament పార్లమెంటులోని రెండు సభల్లోనూ ప్రైవేట్ బిల్లు ఆమోదించబడనప్పుడు
View Answer
B) The majority of the Lok Sabha members say that they have “No Confidence” in the council of Ministers మెజారిటీ లోక్సభ సభ్యులు మంత్రి మండలి పై తమకు “విశ్వాసంలేదు” అని చెప్పినప్పుడు
139) In Punjab, the followers of Swamy Dayananda Saraswathi set up the Dayananda Anglo Vedic School to
పంజాబ్ లో, స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద ఆంగ్లో వేద పాఠశాలను దీని కొరకు స్థాపించారు
A) To encourage the children to fight for freedom పిల్లలను స్వేచ్ఛ కోసం పోరాడేలా ప్రోత్సహించడం కొరకు
B) To convert the other religious people into Hinduism ఇతర మతస్థులను హిందూ మతంలోకి మార్చడం కొరకు
C) To educate children in modern subjects ఆధునిక విషయాలలో పిల్లలకు విద్యను అందించడం కొరకు
D) To focus on Vedic religion వైదిక మతంపై దృష్టి పెట్టడం కొరకు
View Answer
C) To educate children in modern subjects ఆధునిక విషయాలలో పిల్లలకు విద్యను అందించడం కొరకు
140) This movement gave tremendous impetus to Indian Industry
ఈ ఉద్యమం భారతీయ పరిశ్రమకు విపరీతమైన ఊపునిచ్చింది
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions. About Us | Contact Us | Privacy Polocy