TS TET Paper 2 Social Studies Pedagogy – Previous Year Questions & Answers (2 Jan 2025 Shift 1)
This post provides the official TS TET Paper 2 Social Studies Pedagogy question paper with answers for the Social Science exam held on 2nd January 2025 (Shift 1). The questions are taken from the official TET question paper and strictly follow the latest TS TET syllabus and pedagogy framework. The Social Studies Pedagogy section focuses on teaching–learning objectives, learner-centred approaches, classroom strategies, assessment and evaluation, use of resources, and inclusive practices for Classes VI to VIII. Practising these TS TET Social Studies Pedagogy previous year questions and answers helps candidates understand the exact exam pattern and strengthen teaching competence.
TS TET PAPER 2
Social Science
(2 Jan 2025 Shift 1)
Previous Papers
Social Studies Pedagogy
139) Choose the correct pairs among the following related to contributions of social scientists.
సామాజిక శాస్త్రవేత్తలు, వారి రచనలకు సంబంధించిన ఈ కింది వాటిలో సరైన జతలను ఎంపిక చేయండి.
(A)Max weber – Politics as a vocation
మాక్స్ వెబర్ – పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్
(B)Karl Marx – Socialist manifesto
కారల్ మార్క్స్ – సోషలిస్ట్ మానిఫెస్టో
(C)Amartya Sen – Economic and Social Justice
అమర్త్యసేన్ – ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A) A, B & C
B) A & B only
C) A & C only
D) B & C only
View Answer
C) A & C only
140) The computation involving the amount of production of essential food commodities, their purchase and sales etc., reveals the co-relation between these two subjects
నిత్యావసర ఆహార వస్తువుల ఉత్పత్తి, వాటి కొనుగోలు మరియు అమ్మకాలు వంటి వాటిని గణన చేయుట ఈ రెండు పాఠ్య విషయాల మధ్యగల సహసంబంధాన్ని తెలుపుతుంది.
A) Civics and Physical Science
పౌరనీతి – భౌతిక రసాయన శాస్త్రము
B) Economics and mathematics
ఆర్థిక శాస్త్రము – గణితము
C) History and life science
చరిత్ర – జీవశాస్త్రము
D) Geography and Arts
భూగోళ శాస్త్రము – కళలు
View Answer
B) Economics and mathematics
ఆర్థిక శాస్త్రము – గణితము
141) Identify the correct statement relating to Objectives and Aims among the following
కింది వాటిలో లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలకు సంబంధించి సరైన స్టేట్ మెంట్’ను గుర్తించండి
A) Both are achievable in long term
రెండూ దీర్ఘ కాలిక సాధితాలు
B) Both are achievable in short term
రెండూ స్వల్పకాలిక సాధితాలు
C) Objectives are achievable in long term and aims are achievable in short term
లక్ష్యాలు దీర్ఘకాలిక సాధితాలు, ఉద్దేశ్యాలు స్వల్పకాలిక సాధితాలు
D) Objectives are achievable in short term and aims are achievable in long term
లక్ష్యాలు స్వల్పకాలిక సాధితాలు, ఉద్దేశ్యాలు దీర్ఘకాలిక సాధితాలు
View Answer
D) Objectives are achievable in short term and aims are achievable in long term
లక్ష్యాలు స్వల్పకాలిక సాధితాలు, ఉద్దేశ్యాలు దీర్ఘకాలిక సాధితాలు
142) The active verb ‘Tabulate’ is an example of remembering category in cognitive process dimension comes at this level of knowledge dimension
జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలోని గుర్తుకు తెచ్చుకోవడం అను కేటగరీలో గల ‘టాబులేట్’ అను క్రియాశీలక పదం ఈ కింది జ్ఞానపరిమాణ స్థాయికి ఉదాహరణ
A) Procedural knowledge
విధానాత్మక జ్ఞానం
B) Factual knowledge
వాస్తవిక జ్ఞానం
C) Conceptual knowledge
భావనా సంబంధిత జ్ఞానం
D) Metacognitive knowledge
అధిజ్ఞానాత్మక జ్ఞానం
View Answer
A) Procedural knowledge
విధానాత్మక జ్ఞానం
143) “Collect the pictures of leaders of Telangana Armed Struggle” is an activity aimed at achievement of this academic standard.
“తెలంగాణ సాయుధ పోరాట నాయకుల చిత్రాలను సేకరించండి” – అను కృత్యం ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశింపబడినది
A) Conceptual understanding
భావనాత్మక అవగాహన
B) Information gathering Skills
సమాచార సేకరణ నైపుణ్యాలు
C) Mapping Skills
పట నైపుణ్యాలు
D) Appreciation and sensitivity
ప్రశంస, సున్నితత్వం
View Answer
B) Information gathering Skills
సమాచార సేకరణ నైపుణ్యాలు
144) National Curriculum Framework (NCF) 2005 focussed on the following elements regarding construction of social science curriculum.
సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణానికి సంబంధించి జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF) – 2005 ఈ కింది అంశాలపై దృష్టి సారించింది.
(A)Content Load
విషయభారం
(B)Global Content
ప్రాపంచిక అంశాలు
(C)Normative duties
విధాయక బాధ్యతలు
(D)Inter relationship among disciplines
వివిధ శాస్త్రాల మధ్య సంబంధాలు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
A) A, B, C & D
B) A, B & C only
C) A, C & D only
D) B, C & D only
View Answer
C) A, C & D only
145) ‘A teacher appointed shall maintain regularity and punctuality in attending school’ — it is mentioned in this section of Right to Education Act (RTE) – 2009
‘నియమితుడైన ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరుకావడంలో సమయాన్ని, నిబద్ధతను పాటించాలి’ – అనునది విద్యా హక్కు చట్టం (RTE) – 2009 లోని ఈ సెక్షన్ లో పొందుపరుచబడింది.
A) Section – 22(1)
B) Section – 23(1)
C) Section 24(1)(a)
D) Section 29(2) (a)
View Answer
C) Section 24(1)(a)
146) Match the following related to theme specific maps
థీమ్ స్పెసిఫిక్ పటాలకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి.
Part – A
Part – B
(A)Bethymetric maps
బేధీమెట్రిక్ పటాలు
(i)reveals distribution of different human races in the world
ప్రపంచంలో ఉన్న వివిధ మానవ జాతుల విస్తరణను సూచిస్తాయి
(B)Ethnographical maps
ఎథ్నోగ్రాఫికల్ పటాలు
(ii) reveal distribution of different crops
వివిధ పంటల విస్తరణను సూచిస్తాయి
(C)Vegetation maps
వెజిటేషన్ పటాలు
(iii) reveal depth of a sea
సముద్రం లోతును సూచిస్తాయి
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A) A – i; B – ii; C – iii
B) A – ii; B – i; C – iii
C) A-iii; B – i; C – ii
D) A – iii; B – ii; C – i
View Answer
C) A-iii; B – i; C – ii
147) The step that follows immediately the step – “Identifying the problem” – in problem solving method
‘సమస్య పరిష్కార పద్ధతిలో” సమస్యను గుర్తించుట – అను సోపానం తర్వాత వెనువెంటనే వచ్చు సోపానం.
A) Application of tested solution
పరీక్షించిన పరిష్కారాన్ని అను ప్రయుక్తం చేయుట
B) Planning the process to solve the problem
సమస్య పరిష్కార ప్రక్రియకు ప్రణాళిక రూపకల్పన
C) Executing the planned process
రూపొందించిన ప్రణాళికను అమలుచేయుట
D) Evaluting the solution
పరిష్కారాన్ని మూల్యాంకనం చేయుట
View Answer
B) Planning the process to solve the problem
సమస్య పరిష్కార ప్రక్రియకు ప్రణాళిక రూపకల్పన
148) In this phase of concept mapping, students explain the concept they acquired after discussion and reveal new things learned in the shape of summary
భావనాపటం యొక్క ఈ దశలో విద్యార్థులు, చర్చ అనంతరము తాము గ్రహించిన భావనను వివరిస్తారు మరియు నేర్చుకున్న నూతన విషయాలను సారాంశ రూపంలో తెలియజేస్తారు.
A) Phase-IV : Closure
దశ – IV : ముగింపు
B) Phase-II : Propositional phase
దశ – II : ప్రతిపాదన
C) Phase – I : Presentation of abstraction
దశ – I : భావనను ప్రకటించుట
D) Phase-III : Application
దశ -III : అనుప్రయుక్తం
View Answer
A) Phase-IV : Closure
దశ – IV : ముగింపు
149) On invitation of a social science teacher, local farmers visited the school, explained and cleared the doubts of students about soil types, soil fertility, crops grown in a village. This activity is
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కోరిక మేరకు స్థానిక రైతులు పాఠశాలను సందర్శించి గ్రామంలోని నేల రకాలు, భూసారం మరియు పండించు పంటల గురించి వివరించి విద్యార్థులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. ఇది
A) Project learning
ప్రాజెక్టు అభ్యసనం
B) Cooperative learning
సహకార అభ్యసనం
C) Bringing community to school
సమాజాన్ని పాఠశాలకు తీసుకొనివచ్చుట
D) Taking school to community
పాఠశాలను సమాజం వద్దకు తీసుకొనిపోవుట
View Answer
C) Bringing community to school
సమాజాన్ని పాఠశాలకు తీసుకొనివచ్చుట
150) Choose the correct statements relating to Continuous and Comprehensive Evaluation (CCE)
నిరంతర సమగ్ర మూల్యాంకనమునకు సంబంధించిన ఈ కింది వాక్యములలో సరైన వాటిని ఎంపిక చేయండి.
(A)National Policy on Education – 1986 recommended for CCE
జాతీయ విద్యావిధానం (NPE)- 1986, నిరంతర సమగ్ర మూల్యంకనాన్ని సూచించింది
(B)CCE was introduced in upper primary and secondary stages of schooling only
నిరంతర సమగ్ర మూల్యంకనం ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాల దశలకు మాత్రమే ప్రవేశపెట్టబడింది
(C)CCE was introduced for qualitative improvement in the education system
విద్యావ్యవస్థలో గుణాత్మక మార్పును తెచ్చుటకుగాను నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టబడింది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions. About Us | Contact Us | Privacy Polocy