TS TET Paper 2 Social Studies Questions & Answers – 2 Jan 2025 Shift 1 (Social Science)

Loading

TS TET Paper 2 Social Studies – Previous Year Questions & Answers (2 Jan 2025 Shift 1)

This post provides the official TS TET Paper 2 Social Studies question paper with answers for the Social Science exam conducted on 2nd January 2025 (Shift 1). The questions are taken from the official TET question paper and strictly follow the latest TS TET syllabus and exam pattern. The Social Studies section covers History, Geography, Civics, Economics, and Social Science pedagogy, focusing on conceptual understanding and classroom application for Classes VI to VIII. Practising these TS TET Paper 2 Social Studies previous year questions and answers helps candidates understand the exam standard and prepare effectively for future TET examinations.

←TET Paper 2 TET Mock Test→


TS TET PAPER 2
Social Science
(2 Jan 2025 Shift 1)
Previous Papers
Social Studies

91) Usually, Contour lines are drawn in the map at these fixed intervals of height
సాధారణంగా, పటంలో కాంటూర్ రేఖలను ఎత్తు యొక్క ఈ స్థిర అంతరాలతో గీస్తారు.

A) 100 metres, 200 metres and 300 metres
100 మీటర్లు, 200 మీటర్లు మరియు 300 మీటర్లు

B) 50 metres, 200 metres and 500 metres
50 మీటర్లు, 200 మీటర్లు మరియు 500 మీటర్లు

C) 20 metres,50 metres and 100 metres
20 మీటర్లు, 50 మీటర్లు మరియు 100 మీటర్లు

D) 100 metres,500 metres and 1000 metres
100 మీటర్లు, 500 మీటర్లు మరియు 1000 మీటర్లు

View Answer

C) 20 metres,50 metres and 100 metres
20 మీటర్లు, 50 మీటర్లు మరియు 100 మీటర్లు
92) These districts of Telangana state share their boundary with the state of Chattisgarh
తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో తమ సరిహద్దును పంచుకుంటున్నాయి

A) Bhadradri Kothagudem and Jayashakar Bhoopalapally
భద్రాద్రి కొత్తగూడెం మరియు జయశకర్ భూపాలపల్లి

B) Bhadradri Kothagudem and Adilabad
భద్రాద్రి కొత్తగూడెం మరియు ఆదిలాబాద్

C) Komarum Bheem and Adilabad
కొమరం భీమ్ మరియు ఆదిలాబాద్

D) Manchiryal and Komarum Bheem
మంచిర్యాల్ మరియు కొమరం భీమ్

View Answer

A) Bhadradri Kothagudem and Jayashakar Bhoopalapally
భద్రాద్రి కొత్తగూడెం మరియు జయశకర్ భూపాలపల్లి
93) Which of the following statement refers to ‘Continental (Extreme) Climate’?
కింది వాటిలో, ఏది ‘ఖండాంతర్గత శీతోష్ణస్థితి’ ని సూచిస్తుంది?

A) The places having no difference between the maximum and the minimum monthly average temperatures
గరిష్ట మరియు కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రతల మధ్య తేడా లేని ప్రదేశాలు

B) The places having less difference between the maximum and the minimum monthly average temperatures
గరిష్ట మరియు కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రతల మధ్య తక్కువ వ్యత్యాసం ఉన్న ప్రదేశాలు

C) The places having great difference between the maximum and the minimum monthly average temperatures
గరిష్ట మరియు కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రతల మధ్య చాలా ఎక్కువ తేడా ఉన్న ప్రదేశాలు

D) The places having negligible difference between the maximum and the minimum monthly average temperatures
గరిష్ట మరియు కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రతల మధ్య అతితక్కువ వ్యత్యాసం ఉన్న ప్రదేశాలు

View Answer

C) The places having great difference between the maximum and the minimum monthly average temperatures
గరిష్ట మరియు కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రతల మధ్య చాలా ఎక్కువ తేడా ఉన్న ప్రదేశాలు
94) These parts of India receive annual rainfall over 400 cm.
భారతదేశంలోని ఈ ప్రాంతాలు సంవత్సరంలో 400 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం పొందుతాయి

A) The eastern part of Western Ghats
పశ్చిమ కనుమల తూర్పు భాగం

B) North Eastern parts of India
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలు

C) The Chota Nagpur Plateau region
చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం

D) The Deccan Plateau region
దక్కన్ పీఠభూమి ప్రాంతం

View Answer

B) North Eastern parts of India
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలు
95) In this layer of the atmosphere, the temperature increases as there is an increase in altitude
వాతావరణంలోని ఈ పొరలో, ఎత్తు పెరుగేకొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది

A) Troposphere
ట్రోపో ఆవరణం

B) Stratosphere
స్ట్రాటో ఆవరణం

C) Mesosphere
మిసో ఆవరణం

D) Stratosphere and Mesosphere
స్ట్రాటో ఆవరణం మరియు మిసో ఆవరణం

View Answer

B) Stratosphere
స్ట్రాటో ఆవరణం
96) These forests are commonly found in South East USA, South China and in South East Brazil
ఈ అడవులు సాధారణంగా USA ఆగ్నేయ ప్రాంతం, దక్షిణ చైనా మరియు బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలో కనిపిస్తాయి

A) Tropical Deciduous Forests
ఉష్ణమండల ఆకురాల్చే అడవులు

B) Tropical Evergreen Forests
ఉష్ణమండల సతత హరిత అడవులు

C) Temperate Deciduous Forests
సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు

D) Temperate Evergreen Forests
సమశీతోష్ణ సతత హరిత అడవులు

View Answer

D) Temperate Evergreen Forests
సమశీతోష్ణ సతత హరిత అడవులు
97) This type of farming depends upon monsoon rainfall, natural fertility of the soil and suitability of other environmental conditions to the crops grown
ఈ రకమైన వ్యవసాయ పద్ధతి రుతుపవనాలు, భూమిలోని పోషక పదార్ధాలు మరియు పర్యావరణ పరిస్థితుల అనుకూలతపై ఆధారపడి ఉంటుంది

A) Intensive Subsistence Farming
సాంద్ర జీవనాధార వ్యవసాయం

B) Simple Subsistence Farming
సాధారణ జీవనాధార వ్యవసాయం

C) Commercial Farming
వాణిజ్య వ్యవసాయం

D) Extensive Agricultural Farming
విస్తృత వ్యవసాయ పద్ధతి

View Answer

B) Simple Subsistence Farming
సాధారణ జీవనాధార వ్యవసాయం
98) The distance between any two consecutive longitudes is approximately 111.32 km at the equator. The perimeter of the Earth at the equator is
భూమధ్యరేఖ వద్ద, ఏదైనా రెండు వరుస రేఖాంశాల మధ్య దూరం సుమారుగా 111.32 కి.మీ. భూమధ్యరేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత

A) 40,075 Km

B) 41,470 km

C) 39,294 km

D) 12,896 km

View Answer

A) 40,075 Km
99) Read the following sentences regarding ‘Surface Waves’
ఉపరితల తరంగాలకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి.
(A)The velocity of Surface waves changes as they travel through materials with different densities in the interior of the earth
భూమి అంతర్భాగంలో వివిధ సాంద్రతలు కలిగిన పదార్థాల గుండా ఉపరితల తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగం మారుతుంది
(B)The denser the material, the higher the velocity of the ‘surface waves’
పదార్థం యొక్క సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే, ఉపరితల తరంగాల వేగం అంత ఎక్కువగా ఉంటుంది
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంచుకోండి

A) Both A and B are incorrect

B) A is correct and B is incorrect

C) B is correct and A is incorrect

D) Both A and B are correct

View Answer

D) Both A and B are correct
100) The Geographical area of India and the percentage of the total Geographical area of India in the world is
భారతదేశం యొక్క వైశాల్యం మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా

A) 32.8 million Sq. km and 2.4% of world’s Geographical area
32.8 మిలియన్ చ. కి.మీ మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా 2.4%

B) 328 million Sq. km and 3.4% of world’s Geographical area
328 మిలియన్ చ. కి.మీ మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా 3.4%

C) 3.28 million Sq.km and 2.4% of world’s Geographical area
3.28 మిలియన్ చ.కి.మీ మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా 2.4%

D) 0. 328 million Sq. km and 2.4% of world’s Geographical area
0.328 మిలియన్ చ.కి.మీ మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా 2.4%

View Answer

C) 3.28 million Sq.km and 2.4% of world’s Geographical area
3.28 మిలియన్ చ.కి.మీ మరియు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో భారతదేశం యొక్క వాటా 2.4%
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!