![]()
TS TET Paper 2 Language 1 Telugu – Previous Year Questions & Answers (11th Jan 2025 Shift 2)
This post provides the official TS TET Paper 2 Language 1 Telugu question paper with answers for the Mathematics and Science exam conducted on 11th Jan 2025 Shift 2. The questions are taken from the official TET question paper and follow the latest TS TET syllabus and exam pattern. The Telugu section includes questions on comprehension, grammar, vocabulary, and language pedagogy relevant to Classes VI to VIII. Practising these TS TET Paper 2 Telugu previous year questions and answers helps candidates understand the exact exam standard and prepare confidently for upcoming TET examinations.
| ←TET Paper 2 | TET Mock Test→ |
TS TET PAPER 2
Mathematics and Science
(11th Jan 2025 Shift 2)
Previous Papers
Language 1 Telugu
31) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు, వాని నాత్మభవునీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఇచ్చిన పద్యంలో ఎవరి గురించి స్తుతించారు?

32) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు, వాని నాత్మభవునీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఎవరిని శరణు వేడుతున్నారు?

33) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు, వాని నాత్మభవునీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఇచ్చిన పద్యము పఠించినది

34) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు, వాని నాత్మభవునీశ్వరు నే శరణంబు వేడెదన్.
'ఎవరి వల్ల ఉద్భవించినచో ఈ జగత్తు, ఎవరిలో లీనమై ఉన్నదో… అనే అర్థాన్నిచ్చే పద్యపాదం ఏది?

35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
జానపద విజ్ఞానం – వచనశాఖలో సామెతలు, పొడుపు కథలు ప్రధానమైనవి. రమ్యమైన పోలికలతో జీవితాన్ని ఆవిష్కరించడం, సామెతలను ఉపయోగిస్తూ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడం, పొడుపు కథలతో కాలక్షేపం, మేధోమథనం చేయడం వంటివి జానపదుల జీవితాల్లో ముఖ్యమైనవి. ఇవి మానవ సంబంధాలకు సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి.
అనంతమైన జీవన సారాన్ని అల్పాక్షరాలు నింపి సందర్భాన్ని సందేశమయం చేసేది సామెత. జనులకు ఉపదేశాన్ని, లోకగతిని అందిస్తుంది సామెత. సునిశితమైన హాస్యాన్ని తోడుగా చేసుకొని వ్యంగ్యంగా లోకానుభవాన్ని పంచుతుంది. అందుకే 'సామెతలేని మాట ఆమెతలేని ఇల్లు వంటిది' అన్నారు పెద్దలు. సామెత అనేది సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. సామ్యత అంటే పోలిక అని అర్థం. సామెతను ఆంగ్లంలో proverb అంటారు. హిందీలో కహావత్, కన్నడంలో గాదె, తమిళంలో పళమొళి, మలయాళంలో పళించోల్ అని అంటారు. తెలుగులో సామెతకు నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి అన్న అర్థాలున్నాయి. సామెత అనే పదాన్ని 15వ శతాబ్దంలో వరాహ పురాణంలో తొలిసారిగా ప్రయోగించారు. సామెతకు నాలుగు లక్షణాలున్నాయి. అవి సరళత, సరసత, సహజత, సంక్షిప్తిత.
జానపద విజ్ఞానం – వచన శాఖలో ముఖ్యమైనవి ఏవి?

36) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.

సామెత ఏం చేస్తుంది?

37) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.

సామెత పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రయోగించారు?

38) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.

సామెతకు మూలమైన పదం ఏమిటి?

39) 'పాదపద్మములు' ఏ సమాసం?
40) 'పడిలేచి' అనేది ఏ క్రియ?
Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |