List of Longest, Largest, Highest, Tallest Places and things in India GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

List of Longest, Largest, Highest, Tallest Places and things in India GK (General Knowledge)   (భారతదేశంలో సర్వోన్నతమైనవి పెద్దవి, పొడవైనవి, ఎతైనవి) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

List of Longest, Largest, Highest, Tallest Places and things in India GK (General Knowledge)   (భారతదేశంలో సర్వోన్నతమైనవి పెద్దవి, పొడవైనవి, ఎతైనవి)

1. భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్
1) గోరఖ్ పూర్
2) ఖరగ్ పూర్
3) నాగపూర్
4) యశ్వంతపూర్

View Answer
గోరఖ్ పూర్

2. భారతదేశంలో ఎత్తైన జలపాతం
1) జోగ్ జలపాతం
2) డుడుమా జలపాతం
3) మార్బుల్ జలపాతం
4) కుంతల జలపాతం

View Answer
జోగ్ జలపాతం

3. భారతదేశంలో ఎత్తైన ప్రాంతంలో గల విమానాశ్రయం
1) మనాలి
2) లెహ్
3) ఖర్డుంగ్లా
4) కాశ్మీర్

View Answer
లెప్

4. భారతదేశంలో అతి పొడవైన ప్రవేశ ద్వారం
1) గేట్ వే ఆఫ్ ఇండియా
2) ఇండియా గేట్
3) అలైదర్వాజా
4) బులంద్ దర్వాజా

View Answer
బులంద్ దర్వాజా

5. భారతదేశంలో అతి పెద్ద విగ్రహం “నటరాజ విగ్రహం” ఇచ్చట గలదు.
1) రామేశ్వరం
2) శ్రీరంగం
3) చిదంబరం
4) శ్రావణ బెల్డోళ

View Answer
చిదంబరం
Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!