List of Longest, Largest, Highest, Tallest Places and things in India GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

6. ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం
1) ఇగ్నో, ఢిల్లీ
2) ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
3) చెన్నై విశ్వవిద్యాలయం
4) అన్నా యూనివర్శిటి, చెన్నై

View Answer
ఇగ్నో, ఢిల్లీ

7. భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్
1) ధృవ
2) కామిని
3) సెర్లీనా
4) సరస్

View Answer
ధృవ

8. ప్రపంచంలో అతి తెలివైన జీవి ?
1) ఏనుగు
2) డాల్ఫిన్
3) చింపాంజి
4) చిలుక

View Answer
డాల్ఫిన్

9. భారతదేశంలో అతి పెద్ద బౌద్ద విహారం గల ప్రదేశం
1) తవాంగ్
2) సిమ్లా
3) గయ
4) సారనాథ్

View Answer
తవాంగ్

10. భారతదేశంలో అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)
1) కోల్కతా
2) ముంబాయి
3) న్యూఢిల్లీ
4) చెన్నై

View Answer
కోల్కతా
Spread the love

Leave a Comment

Solve : *
29 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!