Countries and Borders GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on Countries and Borders(దేశాలు సరిహద్దులు) GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

దేశాలు సరిహద్దులు
1. ఆసియా, అమెరికా ఖండాలను వేరు చేయునది. (DSC – 1998)
1) జీబ్రాల్టర్ జలసంధి
2) బేరింగ్ జలసంధి
3) డోవర్ జలసంధి
4) టార్టర్ జలసంధి

View Answer
బేరింగ్ జలసంధి

2. డోవర్ జలసంధి ఇచ్చట గలదు.
1) ఇంగ్లాండు, ఫ్రాన్స్ల మధ్య
2) ఫ్రాన్స్, జర్మనీల మధ్య
3) ఇటలీ, గ్రీస్ల మధ్య
4) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య

View Answer
ఇంగ్లాండు, ఫ్రాన్స్ల మధ్య

3. ఆస్ట్రేలియా, టాస్మానియాల మధ్యగల జలసంధి
1) బాస్
2) టోర్రస్
3) డోవర్
4) కుక్

View Answer
బాస్

4. పర్షియన్ సింధుశాఖ, అరేబియా సముద్రాలను కలుపునది.
1) సూయజ్ కాలువ
2) హోర్మూత్ జలసంధి
3) జీబ్రాల్టర్ జలసంధి
4) పాక్ జలసంధి

View Answer
హోర్మూత్ జలసంధి

5. భారతదేశం, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త ప్రాంతం
1) K, శిఖరం
2) సియాచిన్ గ్లేసియర్
3) తీన్ బిఘా కారిడార్
4) కైబర్ కనుమ

View Answer
సియాచిన్ గ్లేసియర్
Spread the love

Leave a Comment

Solve : *
27 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!