Current Affairs Telugu August 2023 For All Competitive Exams

51) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల PM నరేంద్ర మోడీ 15000 కోట్లతో PM – విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు
2.PM – విశ్వకర్మ పథకం క్రింద సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందిస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

52) భారత ఎన్నికల సంఘం యొక్క ఎలక్షన్ కమిషన్ ల యొక్క ఎంపిక కమిటీ లో సభ్యులు ఎవరు ?
1. రాష్ట్రపతి
2. ప్రధాని
3. ప్రతిపక్ష నాయకుడు
4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

A) 1, 2, 4
B) 1, 2, 3
C) 1, 3, 4
D) 2, 3, 4

View Answer
D) 2, 3, 4

53) కిలాడీ (Keeldi) అనే ఆర్కియాలాజికల్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) రాజస్థాన్
B) UP
C) గుజరాత్
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

54) ఇటీవల వార్తల్లో నిలిచిన LK – 99 అనే సూపర్ కండక్టర్ ని ఏ దేశం అభివృద్ధి చేసింది ?

A) చైనా
B) సౌత్ కొరియా
C) జపాన్
D) USA

View Answer
B) సౌత్ కొరియా

55) “Mera Gaon – Meri Dharohar” వర్చువల్ పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) Culture
B) Rural Development
C) Agriculture
D) Co – Operative

View Answer
A) Culture

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
10 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!