Current Affairs Telugu August 2023 For All Competitive Exams

36) ఇటీవల FIDE (చెస్) ర్యాంకింగ్ లో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చెస్ ఆటగాడిగా ఎవరు గుర్తింపు పొందారు?

A) విశ్వనాథన్ ఆనంద్
B) R. ప్రజ్ఞానందా
C) D. గుకేష్
D) అర్జున్

View Answer
C) D. గుకేష్

37) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల LCA – తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి అస్త్ర (ASTRA ) మిస్సైల్ ని పరీక్షించారు.
2. ASTRA (అస్త్ర) మిస్సైల్ Air – to- Air మిస్సైల్

A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1, 2

38) ఇటీవల ” Drogue Parachute Deployment Test” ఈ క్రింది ఏ సంస్థ చేసింది ?

A) NASA
B) ISRO
C) ESA
D) SpaceX

View Answer
B) ISRO

39) “Army – 2023” అనే 9వ ఇంటర్నేషనల్ మిలిటరీ టెక్నికల్ ఫోరమ్ ని ఏ దేశం నిర్వహించింది ?

A) ఇజ్రాయెల్
B) రష్యా
C) USA
D) ఫ్రాన్స్

View Answer
B) రష్యా

40) “వివాద్ సే విశ్వాస్ -2” స్కీo ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) వాణిజ్యం, పరిశ్రమలు
B) ఆర్థిక
C) కార్పొరేట్
D) హోం

View Answer
B) ఆర్థిక

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
30 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!