Current Affairs Telugu August 2023 For All Competitive Exams

66) ఇటీవల మరణించిన కళ్యాణ్ పూడి రాధాకృష్ణ రావు …….. రంగంలో శాస్త్రవేత్త ?

A) Physics
B) Economics
C) Medicine
D) Statistics

View Answer
D) Statistics

67) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ “Divine Light House” ఎక్కడ శంకుస్థాపన చేశారు ?

A) ద్వారకా
B) పూరీ
C) భువనేశ్వర్
D) రామేశ్వరం

View Answer
C) భువనేశ్వర్

68) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి చేర్చిన “Heron mark – 2” డ్రోన్ ని ఏ సరిహద్దుల్లో మొహరించినన్నారు ?

A) పాకిస్తాన్ & చైనా
B) చైనా & నేపాల్
C) చైనా
D) భూటాన్

View Answer
A) పాకిస్తాన్ & చైనా

69) MASI – “Monitoring App for Seamless Inspection” Portal ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) NITI Ayog
B) NCRB
C) DPIIT
D) NCPCR

View Answer
D) NCPCR

70) దేశంలో మొదటి మహిళా లోకో పైలెట్ ఎవరు ?

A) రక్షితా సింగ్
B) అవని చతుర్వేది
C) తానియా షేర్గిల్
D) సురేఖా యాదవ్

View Answer
D) సురేఖా యాదవ్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
23 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!