Current Affairs Telugu August 2023 For All Competitive Exams

111) “Mohajer -10” అనే అటాక్ డ్రోన్ ని ఈ క్రింది ఏ దేశం ప్రవేశపెట్టింది ?

A) ఇరాన్
B) ఇజ్రాయెల్
C) UAE
D) సౌదీ అరేబియా

View Answer
A) ఇరాన్

112) ఇటీవల ‘ గమ్యం ‘ అనే ట్రాకింగ్ యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) AP
B) కర్ణాటక
C) తమిళనాడు
D) తెలంగాణ

View Answer
D) తెలంగాణ

113) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో సౌత్ ఈస్ట్ లోనే మొట్టమొదటి డిసాలినేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు ?

A) తమిళనాడు
B) గుజరాత్
C) AP
D) ఒడిషా

View Answer
A) తమిళనాడు

114) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ కంపెనీకి మహారత్న హోదా ఇచ్చారు ?

A) BDL
B) Oil India Ltd
C) NHPC
D) NMDC

View Answer
B) Oil India Ltd

115) ఇటీవల Aug, 17 -18 తేదీలలో WHO Traditional Medicine సమ్మిట్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) అహ్మదాబాద్
C) హైదరాబాద్
D) గాంధీనగర్

View Answer
D) గాంధీనగర్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
6 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!