Current Affairs Telugu December 2023 For All Competitive Exams

106) ఇటీవల జమ్మూ& కాశ్మీర్ ప్రాంతంలో యువతలో ఓటర్ అవేర్ నెస్ తీసుకురావడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని అంబాసిడర్ గా నియమించింది ?

A) ఆయుష్మాన్ ఖురానా
B) సురేష్ రైనా
C) సచిన్ టెండూల్కర్
D) మేరీ కోమ్

View Answer
B) సురేష్ రైనా

107) ఇటీవల ఆసియా ప్రాంతంలో సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం UNDP సంస్థతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

A) AIIB
B) ADB
C) BRICS
D) NDB

View Answer
A) AIIB

108) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.సాధారణంగా జోనల్ కౌన్సిల్ కి కేంద్ర హోమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు.
2.ఇండియాలో మొత్తం 6జోనల్ కౌన్సిల్ లు ఉన్నాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1 మాత్రమే

109) ఇటీవల మొదటి మహిళా CISF డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) టెస్సీ థామస్
B) ధృతి బెనర్
C) నైనా సింగ్
D) భావనా కాంత్

View Answer
C) నైనా సింగ్

110) ఇటీవల అంటార్కిటికా లోని ఎత్తైన పర్వతం ” Mount Vinson” ని అధిరోహించిన భారతీయుడు ఎవరు ?

A) పూర్ణ
B) ఆనంద్
C) బోస్
D) షేక్ హాసన్ ఖాన్

View Answer
D) షేక్ హాసన్ ఖాన్

Spread the love

Leave a Comment

Solve : *
3 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!