Current Affairs Telugu December 2023 For All Competitive Exams

111) ఇటీవల ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ని జమ్మూ&కాశ్మీర్ లో అమలు చేయనున్నారు. ఇది ఏ మతం కి సంబంధించినది?

A) జైన మతం
B) బౌద్ధ మతం
C) హిందూ మతం
D) సిక్కు మతం

View Answer
D) సిక్కు మతం

112) Mercom సంస్థ ఇచ్చిన ” India Rooftop Solar Report” గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది ?
1.2023, Sept నాటికి ఇండియాలో మొత్తం రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం – 10.1GW
2.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు – గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

113) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి?
1.రాజస్థాన్ CM- వసుంధర రాజే సింథియా
2.మధ్యప్రదేశ్ CM – మహేష్ యాదవ్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

114) ఇటీవల 6వ “రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ 2023″ని ఎవరికి ఇచ్చారు ?

A) సరితా లడాగే
B) సుక్రితా పాల్ కుమార్
C) వీణాకుమారి
D) అనుపమా శర్మ

View Answer
B) సుక్రితా పాల్ కుమార్

115) ఇటీవల సాయుధ దళాలకి అడ్వాన్సుడ్ గింబల్స్ తయారీ కోసం హైదరాబాద్ కి చెందిన HC రోబోటిక్స్ సంస్థ ఏ దేశ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) ఫ్రాన్స్
B) రష్యా
C) ఇటలీ
D) USA

View Answer
A) ఫ్రాన్స్

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!