Current Affairs Telugu December 2023 For All Competitive Exams

151) PACE mission గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని NASA ప్రయోగించనుంది.
2.భూమి పైన ఉన్న సముద్రాలు అట్మాస్పియర్ ని పరిశీలించేందుకు దీనిని ప్రయోగించనున్నారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

152) ఇటీవల భారత పర్యటనకు వచ్చిన విలియం రూటో (William Ruto) ఏ దేశ ప్రెసిడెంట్ ?

A) కెన్యా
B) కెనడా
C) నెదర్లాండ్
D) మెక్సికో

View Answer
A) కెన్యా

153) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.World Aids day ని ప్రతి సంవత్సరం Dec,1 న 1988 నుండి WHO నిర్వహిస్తుంది.
2.2023- వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్: ” Let Communities Lead”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

154) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ “Paat -Mitro”అనే యాప్ ని ప్రారంభించింది.
2.అగ్రోనామి,జ్యూట్(jute) రైతులకి MSP ధరల సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

155) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల UNESCO Intangible Cultural Heritage List లోకి గర్భా డాన్స్ కి చోటు దక్కింది.
2.గర్భా డాన్స్ పశ్చిమ బెంగాల్ కి చెందినది
3.UNESCO హెరిటేజ్ లిస్ట్ లో చేరిన 15వ ఐటమ్ – గర్భా డాన్స్

A) 1, 2
B) 1, 3
C) 2, 3
D) All

View Answer
B) 1, 3

Spread the love

Leave a Comment

Solve : *
25 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!