Current Affairs Telugu December 2023 For All Competitive Exams

146) ఇటీవల GCC (Gulf Cooperation Council) ఈ క్రింది ఏ దేశంతోFTA(Free Trade Agreement) చేసుకుంది ?

A) సౌత్ కొరియా
B) ఖతార్
C) UAE
D) USA

View Answer
A) సౌత్ కొరియా

147) ఇటీవల Open Source AI Development కోసం ఈ క్రింది ఏ సంస్థలు కలిసి “AI Alliance” ఏర్పాటు చేశాయి ?

A) Meta & IBM
B) IBM & Qualcomm
C) Google & Qualcomm
D) Microsoft & Google

View Answer
A) Meta & IBM

148) ఇటీవల “మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ – 2023 ని ఏ యూనివర్సిటీ గెలుచుకుంది ?

A) ఉస్మానియా యూనివర్సిటీ
B) గురు నానక్ దేవ్ యూనివర్సిటీ
C) పూణే యూనివర్సిటీ
D) నాగపూర్ యూనివర్సిటీ

View Answer
B) గురు నానక్ దేవ్ యూనివర్సిటీ

149) విజయ్ హజరే ట్రోఫీ 2023-24 విజేతగా ఏ జట్టు నిలిచింది?

A) హర్యానా
B) రాజస్థాన్
C) సౌరాష్ట్ర
D) విదర్భ

View Answer
A) హర్యానా

150) ఇండియాలో మొట్టమొదటి 6- లైన్ స్టీల్ స్లాగ్ రోడ్ ని ఎక్కడ నిర్మించారు?

A) సూరత్ (హాజీర)
B) ఇండోర్
C) బెంగళూరు
D) పూణే

View Answer
A) సూరత్ (హాజీర)

Spread the love

Leave a Comment

Solve : *
27 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!