Current Affairs Telugu December 2023 For All Competitive Exams

231) ఇటీవల ఇండియన్ పోస్ట్ సంస్థ”Rio Tinto” పేరిట 150 సంవత్సరాల స్మారక స్టాంపుని విడుదల చేసింది కాగా Rio Tinto ఒక ?

A) ఆర్కియాలజిస్ట్
B) శాస్త్రవేత్త
C) Mining & Metals Company
D) Doctor

View Answer
C) Mining & Metals Company

232) “Four Stars of Destiny” పుస్తకం ఎవరి ఆత్మకథ?

A) బిపిన్ రావత్
B) మనోజ్ ముకుంద్ నరవాణే
C) హరికుమార్
D) VK సింగ్

View Answer
B) మనోజ్ ముకుంద్ నరవాణే

233) “World Human Rights Day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 1948,Dec,10 UNO మానవ హక్కులను గుర్తించిన రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న జరుపుతారు
2.2023 థీమ్ Freedom,Equality, and Justice For All

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

234) “సాక్షి మాలిక్” ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) బాక్సింగ్
B) జిమ్నాస్టిక్స్
C) అథ్లెటిక్స్
D) రెజ్లింగ్

View Answer
D) రెజ్లింగ్

235) ఇటీవల ” Logistics Cost in India” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NITI Ayog
B) IIT – మద్రాస్
C) DPIIT
D) Urban Development Dept

View Answer
C) DPIIT

Spread the love

Leave a Comment

Solve : *
13 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!