Current Affairs Telugu December 2023 For All Competitive Exams

276) ఇటీవల Adani Green Energy సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో 1,799MW సోలార్ పవర్ సప్లై కోసం ఒప్పందం కుదుర్చుకుంది ?

A) NTPC
B) BHEL
C) PGCIL
D) SECI

View Answer
D) SECI

277) ఇటీవల ” WISE Prize for Education 2023″ ని ఎవరికీ ఇచ్చారు ?

A) సఫీనా హుస్సేన్
B) బైజుస్ రవీంద్ర
C) ఆనంద్ కుమార్
D) మురళీ శర్మ

View Answer
A) సఫీనా హుస్సేన్

278) EODES-గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని ఇండియా – కొరియా CEPA (comprehensive Economic Partnership Agreement) లో భాగంగా ప్రారంభించారు.
2.దిగుమతి చేసుకున్న గూడ్స్ లపైన తొందరగా క్లియరెన్స్ లు ఇచ్చేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

279) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల “MedTech Mitra” ప్రోగ్రాంని వర్చువల్ గా NITI Aayog, ICMR, CDSCO లు నిర్వహించాయి
2.మెడికల్ ,హెల్త్ రంగంలో అడ్వాన్స్ టెక్నాలజీ అభివృద్ధి, ఇన్నోవేషన్స్ కొరకు”MedTech Mitra”ని ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

280) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ” Pilatus PC -7 MK -II” ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం దుండిగల్ (తెలంగాణ)లో జరిగింది.
2.”Pilatus PC -7 MK -II” ఏ క్రాఫ్ట్ లని స్విట్జర్లాండ్ నుండి భారత్ కొనుగోలు చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
7 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!