Current Affairs Telugu February 2024 For All Competitive Exams

196) “సూరజ్ కుంద్ మేళా – 2024” ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A) గుజరాత్
B) రాజస్థాన్
C) ఉత్తర ప్రదేశ్
D) హర్యానా

View Answer
D) హర్యానా

197) ఇటీవల 'Uniform Civil Code Bill' ని ఆమోదించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) గోవా
B) కేరళ
C) గుజరాత్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

198) ఇటీవల “Greening and Restoration of Wasteland with Agroforestry” రిపోర్టుని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) FSI
B) ZSI
C) UNEP
D) NITI Aayog

View Answer
D) NITI Aayog

199) “డిజిటల్ వీసా” లని ఇవ్వనున్న మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది ?

A) డెన్మార్క్
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) ఇటలీ

View Answer
B) ఫ్రాన్స్

200) 2047 నాటికి ఇండియాని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల నీతి అయోగ్ ఈ క్రింది ఏ నాలుగు నగరాలను ఆర్థిక రూపాంతరీకరణ చేయనుంది ?
1.ముంబయి
2.సూరత్
3.వారణాసి
4.వైజాగ్
5.అహ్మదాబాద్

A) 1,2,4,5
B) 1,2,3,4
C) 2,3,5
D) All

View Answer
B) 1,2,3,4

Spread the love

Leave a Comment

Solve : *
2 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!