Current Affairs Telugu January 2024 For All Competitive Exams

Current Affairs Telugu January 2024 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2024 January for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
January 2024
Telugu (306+ Bits)

1) “ఎక్సర్ సైజ్ అయుతయ(Ayutthaya)” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా-థాయిలాండ్ ల మధ్య మొదటి నేవీ ఎక్సర్ సైజ్.
2.ప్రాచీన నగరాలైన అయోధ్య, అయుతయ గుర్తుగా దీనిని ఇరుదేశాలు 2023,డిసెంబర్ లో నిర్వహించాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

2) “Worlds Largest Derivatives Exchange in -2023” గా ఏ ఎక్స్చేంజ్ నిలిచింది ?

A) NASDAQ
B) BSE
C) NSE
D) CSE

View Answer
C) NSE

3) GRIHA(Green Rating for Integrated Habitat Assessment) గూర్చి సరియైనది ఏది?
1.దీనిని TERI, MNRE( Ministry of New and Renewable Energy) లు కలిసి ప్రారంభించాయి.
2.దీని ద్వారా దేశంలో గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ ని ఇస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

4) Henley Passport Index-2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ?
1.ఇందులో ఇండియా ర్యాంక్ – 84
2.తొలి స్థానాల్లో నిలిచిన దేశాలు – ఫ్రాన్స్ ,జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

5) ఇటీవల రష్మీ శుక్లా ఏ రాష్ట్ర మొదటి మహిళ DGP గా నియామకం అయ్యారు ?

A) మహారాష్ట్ర
B) ఉత్తరాఖండ్
C) హర్యానా
D) జార్ఖండ్

View Answer
A) మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
7 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!