Current Affairs Telugu February 2024 For All Competitive Exams

46) ఇటీవల “Dand Patta” అనే ఆయుధాన్ని ఏ రాష్ట్రం “State Weapon” గా ప్రకటించింది ?

A) కేరళ
B) మహారాష్ట్ర
C) తమిళనాడు
D) కర్ణాటక

View Answer
B) మహారాష్ట్ర

47) ఇటీవల ఇండియన్ నేవీ ఏ సంవత్సరాన్ని “Year of Naval Civilians” గా ప్రకటించింది ?

A) 2025
B) 2026
C) 2023
D) 2024

View Answer
D) 2024

48) “Artificial Intelligence and National Security” పుస్తక రచయిత ఎవరు ?

A) అమిత్ సిన్హా
B) విజయ్ ఖరే
C) నవీన్ శర్మ
D) A మరియు B

View Answer
D) A మరియు B

49) ఇటీవల “Brand Guardian Ship Index -2024” లో ఎవరు తొలి స్థానంలో నిలిచారు ?

A) ఎలాన్ మస్క్
B) బిల్ గేట్స్
C) వారెన్ బఫెట్
D) ముఖేష్ అంబానీ

View Answer
D) ముఖేష్ అంబానీ

50) “National Livestock Mission (NLM)” ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2014 – 15
B) 2017 – 18
C) 2018 – 19
D) 2019 – 20

View Answer
A) 2014 – 15

Spread the love

Leave a Comment

Solve : *
16 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!