Current Affairs Telugu February 2024 For All Competitive Exams

246) ONDC (Open Network For Digital Commerce) సేవలని అందివ్వనున్న దేశంలోని మొదటి మెట్రో రైల్ ఏది ?

A) హైదరాబాద్
B) బెంగళూరు
C) ఢిల్లీ
D) చెన్నై

View Answer
D) చెన్నై

247) ఇటీవల భీమా సుగమ్ ( Bima Sugam) పేరుతో ఇన్సూరెన్స్ e – మార్కెట్ ప్లేస్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) SEBI
B) RBI
C) IRDAI
D) LIC

View Answer
C) IRDAI

248) ఇటీవల “16th World Social Forum” కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ఖట్మాండ్
C) లండన్
D) న్యూయార్క్

View Answer
B) ఖట్మాండ్

249) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి “No-Code Computer Vision Platform” ని “ప్రథమ్ (Pratham)” పేరుతో ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Assert AI
B) Microsoft
C) Open AI
D) Google

View Answer
A) Assert AI

250) 'వ్యోమమిత్ర' గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా యొక్క “Women Robot Astronaut”.
2.ఈ రోబోట్ ని 2025లో ఇస్రో పంపించే గగన్ యాన్ మిషన్ లో స్పేస్ లోకి పంపనున్నారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
14 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!