Current Affairs Telugu January 2024 For All Competitive Exams

146) ఇటీవల SCLSC(Supreme Court Legal Services Committee) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) జస్టిస్. DY చంద్రచూడ్
B) జస్టిస్. SA బాబ్డే
C) జస్టిస్. BR గవాయి (BR Gavai)
D) జస్టిస్. P.S నరసింహ

View Answer
C) జస్టిస్. BR గవాయి (BR Gavai)

147) Udyam స్కీమ్ దేనికి సంబంధించినది ?

A) MSME
B) Women Empowerment
C) Skill Development
D) Industries

View Answer
A) MSME

148) INSAT-3DS గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F14 ద్వారా ప్రయోగించనున్నారు.
2.ఇది వాతావరణం, డిజాస్టర్స్ అబ్జర్వ్ చేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

149) “Flora of Palasamudram” పుస్తకంలోని పాలసముద్రం గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?

A) కేరళ
B) తెలంగాణ
C) కర్ణాటక
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
D) ఆంధ్ర ప్రదేశ్

150) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.MAI(Market Access Initiative) అనే స్కీమ్ ని ఎగుమతులని ప్రమోట్ చేసేందుకు ఒక ప్రోగ్రాం గా ప్రారంభించారు.
2.MAI స్కీమ్ ని DGFT(Directorate General of Foreign Trade) పర్యవేక్షిస్తుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
15 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!