Current Affairs Telugu January 2024 For All Competitive Exams

296) “ఎక్సర్ సైజ్ సైక్లోన్-II”గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా-ఈజిప్ట్ ల మధ్య జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్ సైజ్
2.ఇరుదేశాల మధ్య మిలిటరీ సహకారాన్ని పెంపొందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2024లో ఈ ఎక్సర్ సైజ్ అన్షాస్ (ఈజిప్టు)లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

297) Food Price Index (FPI) ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) UNFPA
B) ICAR
C) NABARD
D) FAO

View Answer
D) FAO

298) “ప్రవాసి భారతీయ దివాస్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 2003నుండి ప్రతి సంవత్సరం Jan 9 న జరుపుతున్నారు.
2.2023 థీమ్: “Diaspora:Reliable Partners for India’s Progress in Amrit Kaal”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

299) XPoSat మిషన్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఇస్రో ప్రయోగించిన మొదటి ఎక్స్ రే పొలారీమిటర్ శాటిలైట్.
2.దీనిని Jan 1, 2024 న PSLV – C58 ద్వారా ప్రయోగించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

300) ఇండియాలో మొట్టమొదటి బిలియన్ డాలర్”ఇండియన్ AI Startup” ఏది ?

A) Ola Krutrim
B) ChatGPT
C) Bharat GPT
D) Skyway AI

View Answer
A) Ola Krutrim

Spread the love

Leave a Comment

Solve : *
29 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!