Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “నవదూత్” అనే బ్యాటరీ ఆధారిత “డ్యుయెల్ మోడ్ లోకో మోటివ్” ని ఈక్రింది ఏ రైల్వే అభివృద్ధి చేసింది ?

A) South Central
B) Southern
C) West Central
D) Eastern

View Answer
C

Q) ఎవరెస్ట్ ని పదహారు సార్లు అధిరోహించిన మొదటి విదేశీ వ్యక్తిగా నిలిచిన “కెంటాన్ కూల్” ఏ దేశానికి చెందినవారు ?

A) బ్రిటన్/ఇంగ్లాండ్
B) యుఎస్ ఏ
C) న్యూజిలాండ్
D) కెనడా

View Answer
A

Q) “Wangari Mathai Forest Champions Award – 2022” ని ఇటీవల ఎవరికి ఇచ్చారు ?

A) Narendra Modi
B) Rajendra Singh
C) Cecilo Ndjebet
D) Leonidas Nzigiyimpa

View Answer
C

Q) “దిశా కేసు- 2019” గురించి ఈ క్రింది వానిలో సరైనది.
1. 2019 డిసెంబర్లో షాద్ నగర్ దగ్గర గల చటాన్ పల్లి వద్ద జరిగిన దిశ కేసు ఎన్ కౌంటర్ ఉదంతంపై vs సిర్పూర్ కర్ అధ్యక్షతన ఒక కమిటీని వేశారు.
2. ఈ కమిటీలో రేఖా బల్డోటా,D.R. కార్తికేయన్ సభ్యులు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “womens world Boxing champion ship”పోటీలో ఇస్తాంబుల్ లో జరిగాయి.
2. ఈ పోటీల్లో 52 కేజీల విభాగంలో నికిత్ జారిన్ ఛాంపియన్ గా నిలిచింది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!