Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల”లక్ష్య శాట్” అనే నానో శాటిలైట్ ని యు.కె నుండి లాంచ్ చేశారు.
2. ఈ లక్ష్య శాట్ ని గుంటూరు లోని తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య రూపొందించింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) “2022 world Snooker Champian ship”విజేత ఎవరు?

A) పంకజ్ అద్వానీ
B) రోని.o.సళ్లివన్
C) గీత్ సేటి
D) జడ్ ట్రంప్

View Answer
B

Q) “World Press Freedom Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని యునెస్కో ప్రతి సంవత్సరంMay,3rd న జరుపుతుంది.
2 . 2022థీమ్:journalisam under digital siege.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) వాతావరణ విశేషాలని ముందుగానే చెప్పే (Weather Fore Casting App)యాప్ అభివృద్ధిIMD ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

A) IIT – బాంబే
B) IIT – మద్రాస్
C) IIT – మండి
D) IIT – ఖరగ్ పూర్

View Answer
A

Q) ఇటీవల RBI ఈ క్రింది ఏ వ్యక్తిని ద్రవ్యపరపతి విధాన కమిటీ ఎక్స్ అఫీషియో మెంబర్ గా నామినేట్ చేసింది?

A) జే.బీ మోహ పాత్ర
B) డీ.కే జైన్
C) రాజీవ్ రంజన్
D) మోహ పాత్ర

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
10 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!