Current Affairs Telugu May 2023 For All Competitive Exams

106) ఇటివల BCG సంస్థ ప్రకటించిన “most innovative companies 2023” లిస్టులో Top -50 నిలిచిన సంస్థ ఏది?

A) రిలయన్స్
B) అధాని
C) ఇన్ఫోసిస్
D) టాటా

View Answer
D) టాటా

107) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.తిరుకురుల్ – సిత్తైలై సత్తువార్
2.శిలప్పధికారం – ఇళంగో అడిగల్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

108) 76వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ పెనిలియన్ ని ఎవరు ప్రారంభించారు?

A) అమితాబ్ బచ్చన్
B) దీపికా పడుకొనే
C) షారుక్ ఖాన్
D) L మురుగన్

View Answer
D) L మురుగన్

109) PFC – Power Finance Corporation చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా ఎవరు నియామకమయ్యారు ?

A) K V కాంత్
B) రాజేశ్వర్ రావు
C) V K పాల్
D) పర్మిందర్ చోప్రా

View Answer
D) పర్మిందర్ చోప్రా

110) World Press & Freedom Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని German Watch విడుదల చేస్తుంది
2. ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్
3. ఇందులో ఇండియా ర్యాంక్ – 161

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
23 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!