Current Affairs Telugu May 2023 For All Competitive Exams

246) ఇటీవల COP- 28 అడ్వైజరీ కమిటీకి మెంబర్ గా ఎవరు నియమాకం అయ్యారు?

A) ముఖేష్ అంబానీ
B) రతన్ టాటా
C) నీతా అంబానీ
D) భూపేంద్ర యాదవ్

View Answer
A) ముఖేష్ అంబానీ


247) ఇటీవల ప్రకటించిన గ్లోబల్ సూపర్ కంప్యూటర్ లిస్టులో 75వ స్థానంలో నిలిచిన భారత సూపర్ కంప్యూటర్ ఏది?

A) పరమ్ గంగా PARAM – GANGA
B) ఐరావత్ (AIRAWAT)
C) పరమ్ ప్రవేగ (PARAM PRAVEGA)
D) ఆర్యభట్ట

View Answer
B) ఐరావత్ (AIRAWAT)


248) “White Knight Corps” ఏ విభాగం క్రింద ఏర్పాటు చేశారు?

A) India Air Force
B) Indian Navy
C) RAW
D) Indian Army

View Answer
D) Indian Army

249) వరల్డ్ బ్యాంకు 14వ ప్రెసిడెంట్ గా ఎవరు నియమాకమయ్యారు?

A) డేవిడ్ మాల్వస్
B) క్రిస్టిలీనా జార్జివా
C) అజయ్ భంగ
D) సౌమ్య స్వామినాథన్

View Answer
C) అజయ్ భంగ

250) World Turtle day ఈరోజు జరుపుతారు?

A) May, 23
B) May, 24
C) May, 22
D) May, 25

View Answer
A) May, 23

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!