Current Affairs Telugu May 2023 For All Competitive Exams

111) అటల్ భుజల్ యోజన (ABY) పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని 2018 న ప్రారంభించారు
2.సుస్థిర భూగర్భ జల నిర్వహణ కోసం దీనిని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

112) ఇటీవల జరిగిన బ్యాట్మెంటన్ ఏషియా ఛాంపియన్ షిప్ లో విజేతల గురించి సరైన వాటిని గుర్తించండి?
1.Men’s సింగిల్స్ – ఆంథోనీ సినిసుక్
2.Women’s సింగిల్స్ – తైజుయింగ్
3.Men’s డబుల్స్ – సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

113) ఇటీవల UPSC చైర్మన్ గా ఎవరు నియామకమయ్యారు?

A) M. జగదీష్
B) మనోజ్ సోనీ
C) నితిన్ గుప్తా
D) శాంతి శ్రీ పండిట్

View Answer
B) మనోజ్ సోనీ

114) దేశంలో సెమీకండక్టర్ పాలసీని ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది?

A) గుజరాత్
B) తెలంగాణ
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

View Answer
A) గుజరాత్

115) పిల్లలకి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వనున్న మొదటి రాష్ట్రం ఏది?

A) UP
B) MP
C) కేరళ
D) తెలంగాణ

View Answer
A) UP

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
27 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!