Current Affairs Telugu May 2023 For All Competitive Exams

211) “Best Practiees in Social Sector 2023” అనే రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) NITI Ayog
B) UN ECOSOC
C) NSSO
D) ILO

View Answer
A) NITI Ayog

212) ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ విద్యని అందించేందుకు “Pahal (పహల్)” ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) UP
B) MP
C) రాజస్థాన్
D) ఒడిషా

View Answer
A) UP

213) ఇటీవల ఈ క్రింది ఏ పోర్ట్ కి ” సాగర్ శ్రేష్ట సమ్మాన్ అవార్డు – 2023 ” లో Best Port అవార్డు ఇచ్చారు?

A) చెన్నై
B) విశాఖ
C) ముంబయి
D) పారాదీప్

View Answer
D) పారాదీప్

214) IIFA -2023 అవార్డు గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Best film – Drusyam-2 (దృశ్యం -2)
2.Best Actor- హృతిక్ రోషన్ (విక్రమ్ వేదా మూవీ)
3.Best Actress – ఆలియా భట్ (గంగుభాయ్ కథియారాడీ)
4.Best Director – R. మాధవన్ ( రాకెట్రి: ది నంబీ ఎఫెక్ట్)

A) 1,3,4
B) 1,2,3
C) 2,4
D) All

View Answer
D) All

215) ఇటీవల నైట్ ఫ్రాంక్ సంస్థ ప్రకటించిన ఏషియా – పసిఫిక్ రీజియన్ లోని Top -3 డాటా సెంటర్లో ఏవి ?

A) షాంగై, హైదరాబాద్, ముంబై
B) హైదరాబాద్, షాంగై, టోక్యో
C) షాంగై, టోక్యో, ముంబై
D) షాంగై, సీయోల్, బీజింగ్

View Answer
C) షాంగై, టోక్యో, ముంబై

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
20 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!