Current Affairs Telugu May 2023 For All Competitive Exams

226) IHO (India Health Dialogue) ప్లాట్ ఫామ్ ని ఈ క్రింది ఏ మంత్రి ప్రారంభించారు?

A) నారాయణ్ రానే
B) JP నడ్డా
C) అమిత్ షా
D) మన్సుఖ్ మాండవియా

View Answer
D) మన్సుఖ్ మాండవియా

227) 2025 సంవత్సరాన్ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం “Special Tourism year” గా ప్రకటించింది?

A) నేపాల్
B) USA
C) స్పెయిన్
D) జపాన్

View Answer
A) నేపాల్

228) “Him Data” పోర్టల్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) UP
B) హిమాచల్ ప్రదేశ్
C) గుజరాత్
D) కేరళ

View Answer
B) హిమాచల్ ప్రదేశ్

229) “Special Olympics Journey to Berlin” టీం ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) షారుఖ్ ఖాన్
B) అమీర్ ఖాన్
C) MS ధోని
D) ఆయుష్మాన్ ఖురానా

View Answer
D) ఆయుష్మాన్ ఖురానా

230) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
2. సాధారణంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి నీతి ఆయోగ్ CEO అధ్యక్షత వహిస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
30 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!