Current Affairs Telugu May 2023 For All Competitive Exams

201) 5వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది?

A) తిరువనంతపురం
B) కొచ్చి
C) పాలక్కడ్
D) అలప్పుజ

View Answer
A) తిరువనంతపురం


202) FAME పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

A) 2015
B) 2016
C) 2017
D) 2018

View Answer
A) 2015

203) Claimate Action in Civil Aviation లో ఇండియా ఏ సంవత్సరం లోపు చేరనుంది?

A) 2030
B) 2035
C) 2027
D) 2050

View Answer
C) 2027

204) ఇటీవల BCCI ప్లే అప్స్ మ్యాచ్ లలో ప్రతి ……..కి 500 మొక్కలని నాటనున్నట్లు తెలిపింది?

A) ప్రతి సిక్సర్
B) ప్రతి వికెట్ కి
C) ప్రతి ఫోర్ కి
D) ప్రతి డాట్ బాల్ కి

View Answer
D) ప్రతి డాట్ బాల్ కి

205) తుంగనాథ్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఉత్తరాఖండ్
B) గుజరాత్
C) UP
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A) ఉత్తరాఖండ్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!