Current Affairs Telugu May 2023 For All Competitive Exams

251) ఇటీవల “జల్ రహత్ (Jal Rahat)” అనే వరద సహాయక చర్యల ఎక్సర్ సైజ్ ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు?

A) అస్సాం
B) బీహార్
C) పశ్చిమ బెంగాల్
D) ఒడిషా

View Answer
A) అస్సాం

252) “Agri Daman-23″ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏవి?
1.దీనిని సివిల్, మిలిటరీ సంస్థలు ఏర్పాటు చేశాయి
2.పూణేలో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది
3.ఫైర్ ఫైటింగ్ వనరులను ఇందులో పరీక్షించి వాటి నైపుణ్యాలపై ట్రైనింగ్ ఇచ్చారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

253) ఇటీవల మరణించిన ప్రముఖ ఒలంపిక్ మెడలిస్ట్ తోరీబోవీ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి?

A) USA
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) ఇటలీ

View Answer
A) USA

254) ఇటీవల ఏ క్రింది ఏ భాషలోకి తర్జుమా చేసిన “తిరుకురుళ్” గ్రంధాన్ని PM నరేంద్ర మోడీ ఆవిష్కరించారు?

A) మారిషస్
B) టోంగో
C) టోక్ పోసిన్
D) ఫిజి

View Answer
C) టోక్ పోసిన్

255) ఈ క్రింది వానిలో సభ్య దేశాలు ఏవి?
1.USA,UK,జర్మనీ 2. Japan,China 3.Japan,Italy 4.France,Canada

A) 1,2,3
B) 1,2,4
C) 1,3,4
D) అన్నీ

View Answer
C) 1,3,4

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
28 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!