
6) ఇండియా రక్షణ బలగాల కోసం మొట్టమొదటి LAM(Loitering Aerial Munitions) నీ ఏ కంపెనీ ప్రారంభించింది?
A) JASL
B) KDS
C) MTAR
D) Adani Defence
7) ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ అండ్ డెత్ గ్రాట్యూటీ ని ఎంత వరకు పెంచింది?
A) 25,లక్షలు
B) 40,లక్షలు
C) 50,లక్షలు
D) 35,లక్షలు
8) India Today(ఇండియా టుడే) రూపొందించిన AI యాంకర్ పేరేంటి?
A) రష్మీ
B) సనా
C) కల్పన
D) లీసా
9) “Sanchar Saathi Initiative” ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) డిఫెన్స్
B) ఫైనాన్స్
C) కమ్యూనికేషన్
D) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
10) చాబహార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది?
A) UAE
B) సౌదీ అరేబియా
C) ఇరాక్
D) ఇరాన్