Current Affairs Telugu May 2024 For All Competitive Exams

276) PM గతి శక్తి ప్రోగ్రాం ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 2020
B) 2021
C) 2022
D) 2019

View Answer
B) 2021

277) ఇండియాలో మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్(MMLP) ని ఎక్కడ నిర్మించనున్నారు?

A) ముంబై
B) చెన్నై
C) వైజాగ్
D) కలకత్తా

View Answer
B) చెన్నై

278) Travel & Tourism Development Index-2024 గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని WEF విడుదల చేసింది
(2).ఇందులో ఇండియా ర్యాంక్ – 39
(3).Top-5 లో నిలిచిన దేశాలు-USA,స్పెయిన్,జపాన్ ఫ్రాన్స్,ఆస్ట్రేలియా

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

279) ఇటీవల కూలిపోయిన విరూపాక్ష దేవాలయం ని ఎవరు నిర్మించారు?

A) దేవరాయ – II
B) అలియ రామరాయలు
C) కృష్ణదేవరాయలు
D) బుక్కరాయలు

View Answer
A) దేవరాయ – II

280) కంకె సంతురై పోర్ట్ ఏ దేశంలో ఉంది?

A) ఇండియా
B) ఇండోనేషియా
C) మయన్మార్
D) శ్రీలంక

View Answer
D) శ్రీలంక

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!