Current Affairs Telugu November 2023 For All Competitive Exams

231) ఇటీవల ” Space Summit” ఈ దేశంలో జరిగింది ?

A) స్పెయిన్
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) నార్వే

View Answer
A) స్పెయిన్

232) “EXO Mars Trace Gas Orbiter Mission” ఏ సంస్థకి చెందినది ?

A) NASA
B) ESA
C) Space X
D) CSA

View Answer
B) ESA

233) ఇటీవల ” Every Right for Every Child ” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
A) ఉత్తర ప్రదేశ్

234) ” మిత్ర శక్తి – 2023″ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా శ్రీలంక ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.Nov 16-19, 2023 తేదీలలో ఔంద్ (Aundh) పూణేలో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

235) ఇటీవల GIFT City – IFSC రిజిస్ట్రేషన్ పొందిన దేశంలోని మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ?

A) LIC
B) First life
C) TATA AIA
D) HDFC Life

View Answer
B) First life

Spread the love

Leave a Comment

Solve : *
30 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!