Current Affairs Telugu November 2023 For All Competitive Exams

241) ఇటీవల 16 మిలియన్ మెట్రిక్ టన్నుల (MAT) కార్గో ఉత్పత్తిని హ్యాండిల్ చేసిన దేశంలోని మొదటి పోర్ట్ ఏది?

A) నవసేన
B) విశాఖపట్నం
C) ఎన్నూర్
D) ముంద్రా

View Answer
D) ముంద్రా

242) Military Literature Festival -2024″ ఎక్కడ జరుగనుంది ?

A) అమృత్ సర్
B) న్యూఢిల్లీ
C) పూణే
D) అంబాలా

View Answer
A) అమృత్ సర్

243) ఇటీవల పాకిస్థాన్ యొక్క అత్యున్నత పురస్కారం ” నిషాన్ – ఏ – పాకిస్థాన్ ” ని అందుకున్న భారతీయుడు ఎవరు ?

A) రతన్ టాటా
B) సైద్నా మఫద్దాల్ సైపుద్దిన్
C) సల్మాన్ ఖురేషీ
D) ఒమర్ అబ్దుల్లా

View Answer
B) సైద్నా మఫద్దాల్ సైపుద్దిన్

244) World Press Freedom Index – 2023″ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు- నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్
2.ఇండియా యొక్క స్థానం – 161
3.దీనిని” Reporters without Borders”సంస్థ విడుదల చేసింది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

245) “Annual Green House Bulletin” ని ఏ సంస్థ విడుదల చేస్తుంది?

A) UNEP
B) WMO
C) UNFCCC
D) WEF

View Answer
B) WMO

Spread the love

Leave a Comment

Solve : *
3 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!