Current Affairs Telugu September 2022 For All Competitive Exams

66) ICC టెస్ట్ ఛాంపియన్షిప్ వేదికల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. 2023 – Oval (London).
2.2025 – Lord’s (London).

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

67) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం నీతి ఆయోగ్ లాంటి సంస్థని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తరప్రదేశ్

View Answer
A) మహారాష్ట్ర

68) “CDS – చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్” గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) MM నర్వాణే
B) మనోజ్ పాండే
C) అనిల్ చౌహాన్
D) హరి కుమార్

View Answer
D) హరి కుమార్

69) Minute man -2 (మినట్ మాన్) అనే మిస్సైల్ ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది?

A) USA
B) ఇజ్రాయెల్
C) రష్యా
D) ఫ్రాన్స్

View Answer
A) USA

70) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కాంటార్ బ్రాండ్జ్ అనే సంస్థ ఇండియాలో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన కంపెనీల లిస్ట్ ని విడుదల చేసింది.
2. ఈ లిస్ట్ లో తొలి మూడు స్థానాల్లో ఉన్న కంపెనీలు – TCS, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు, ఇన్ఫోసిస్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2
Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!