Current Affairs Telugu September 2022 For All Competitive Exams

61) ఈ క్రింది ఏ రాష్ట్రం ఇటీవల “Prison Staff” అటెండెన్స్ యాప్ ని ప్రారంభిoచింది ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) మేఘాలయ
D) త్రిపుర

View Answer
A) నాగాలాండ్

62) “NSS Award 2020 – 21” ని ఇటీవల ఎవరు ప్రధానం చేశారు ?

A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది మూర్ము
C) అమిత్ షా
D) రాజ్ నాథ్ సింగ్

View Answer
B) ద్రౌపది మూర్ము

63) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియన్ ఆర్మీ ,ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ” Gagan Strike ” అనే ఎక్సర్ సైజ్ ని ఏర్పాటు చేశాయి.
2.ఈ” గగన్ స్ట్రైక్ “ఎక్సర్ సైజ్ పంజాబ్ లో జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

64) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ప్రపంచ రాబందుల అవగాహన దినోత్సవంని ప్రతి సంవత్సరం “సెప్టెంబర్ మొదటి శనివారం” న జరుపుతారు.
2.తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో “జటాయు” పేరుతో రాబందుల సంరక్షణ కేంద్రం, పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

65) కేంద్ర ప్రభుత్వం – రాజ్ పథ్ పేరుని ఇటీవల ఈ క్రింది ఏ పేరుగా మార్చనున్నారు ?

A) రాష్ట్రపతి పథ్
B) భారత్ పథ్
C) సంవిధాన్ పథ్
D) కర్తవ్య్ పథ్

View Answer
D) కర్తవ్య్ పథ్
Spread the love

Leave a Comment

Solve : *
29 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!