Current Affairs Telugu September 2022 For All Competitive Exams

51) ఈ క్రింది ఏ సంస్థ “Microprocessor Controlled Smart Limbs” ని ఇటీవల అభివృద్ధి చేసింది ?

A) ఇస్రో
B) ఎ ఐఐ ఎమ్ ఎస్
C) ఐఐటీ – మద్రాస్
D) ఐఐటీ – హైదరాబాద్

View Answer
A) ఇస్రో

52) ఏ సంవత్సరంలో ఇండియాలో మొట్టమొదటి “Moto GP Race” జరగనుంది ?

A) 2024
B) 2025
C) 2023
D) 2022

View Answer
C) 2023

53) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల సుస్థిర ఏవియేషన్ ఇంధనం ఉపయోగం అభివృద్ధి కోసం Air India,Air Asia India,Vistara ఎయిర్ లైన్స్ తో MOU కుదుర్చుకున్నాయి.
2. IIP – “Indian Institute of Petroleum”( డెహ్రాడూన్) తో ఈ ఇంధన ఒప్పందం జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

54) Sept 15, 16 2022 తేదీలలో SCO సమావేశం ఏ నగరంలో జరగనుంది?

A) సమర్ఖండ్
B) బిష్కెక్
C) బీజింగ్
D) మాస్కో

View Answer
A) సమర్ఖండ్

55) ఇటీవల ప్రకటించిన SRC (శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం రిపోర్ట్ – 2020)గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.TFR (Total Fertility Rate) – 2.0
2.IMR (Infant Mortality Rate) – 28
3.NMR (Neonatal Mortality Rate) – 20

A) 1, 2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D) 1,2,3
Spread the love

Leave a Comment

Solve : *
21 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!