Current Affairs Telugu September 2022 For All Competitive Exams

201) ప్రపంచంలోనే అతి పెద్ద “కార్బన్ ఫైబర్ ప్లాంట్” ని ఎక్కడ నిర్మించనున్నారు ?

A) జామ్ నగర్ (గుజరాత్)
B) పూణే (మహారాష్ట్ర)
C) హాజిరా (గుజరాత్)
D) పోర్ బందర్

View Answer
C) హాజిరా (గుజరాత్)

202) 2022 నుండి ఒక సంవత్సరం పాటు జి – 20 అధ్యక్ష హోదాలో ఏ దేశం వ్యవహరించనుంది ?

A) ఇటలీ
B) ఫ్రాన్స్
C) సౌదీ అరేబియా
D) ఇండియా

View Answer
D) ఇండియా

203) ఇటీవల జరిగిన 131వ “డ్యురాండ్ కప్” విజేతగా ఏ జట్టు నిలిచింది ?

A) బెంగళూరు FC
B) ముంబయి FC
C) కేరళ బ్లాస్టర్స్
D) అట్లేడికో కోల్ కత్తా

View Answer
A) బెంగళూరు FC

204) గడ్డి కాల్చివేతని ఆపేందుకు ఇటీవల ఈ క్రింది ఏ ప్రభుత్వాలు కలిసి “Pusa Bio – Decomposer” అనే సొల్యూషన్ ని ఏర్పాటు చేయనున్నాయి ?

A) పంజాబ్ – హర్యానా
B) పంజాబ్ – ఢిల్లీ
C) ఢిల్లీ – ఉత్తర ప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్ – పంజాబ్

View Answer
B) పంజాబ్ – ఢిల్లీ

205) “ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్” ఫార్ములావన్ రేస్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు ?

A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
B) లెక్ లెర్క్
C) సెబాస్టియన్ వెటెల్
D) హామిల్టన్

View Answer
A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
Spread the love

Leave a Comment

Solve : *
19 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!