Current Affairs Telugu September 2022 For All Competitive Exams

96) ఈ క్రింది ఏ బ్యాంకు హైదరాబాద్ లో “ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్” ని ఇటీవల ఏర్పాటు చేసింది ?

A) SBI
B) PNB
C) ICICI
D) UBI

View Answer
D) UBI

97) “యూనిసెఫ్ గుడ్ విల్ ” అంబాసిడర్ గా ఇటీవల నియామకం అయిన “వనెస్సా నకేటా” ఏ దేశానికి చెందిన మహిళ ?

A) ఉగాండా
B) కెన్యా
C) ఘనా
D) చిలీ

View Answer
A) ఉగాండా

98) ఇండియాలో మొట్టమొదటి “ప్లాస్టిక్ ప్రాజెక్టు” ఈ క్రింది ఏ కంపెనీ లిస్ట్ చేసింది ?

A) Reliance
B) Adani
C) TATA
D) EKI Energy

View Answer
D) EKI Energy

99) “HDI -2021” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని UNDP విడుదల చేస్తుంది.
2. ఇందులో భారత్ ర్యాంక్ – 132 3. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు- స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ లాండ్

A) 1,2సరైనవి
B) 2,3 సరైనవి
C) 1,3 సరైనవి
D) అన్నీ సరైనవి

View Answer
D) అన్నీ సరైనవి

100) ఇటీవల” మలేషియన్ చెస్ మీట్ ” లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరేళ్ల చిన్నారి ఎవరు?

A) ప్రజ్ఞా
B) రితిక
C) హారిక
D) అనిష్కా బియానీ

View Answer
D) అనిష్కా బియానీ
Spread the love

Leave a Comment

Solve : *
17 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!